దీద్వానా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
దీద్వానా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | మహారాష్ట్ర |
| జిల్లా | నాగౌర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | నాగౌర్ |
దీద్వానా శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగౌర్ జిల్లా, నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
| 1951 | మధుర దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | మోతీ లాల్ | |
| 1962 | మోతీ లాల్ | |
| 1967 | ఎం. డి. మాథుర్ | |
| 1972 | భోమారం | స్వతంత్ర |
| 1977 | మధుర దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1980 | ఉమేద్ సింగ్ | జనతా పార్టీ |
| 1985 | భన్వారా రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1990 | ఉమ్మద్ సింగ్ | జనతాదళ్ |
| 1993 | చెనా రామ్ | స్వతంత్ర |
| 1998 | రూపా రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2003 | యూనస్ ఖాన్ | భారతీయ జనతా పార్టీ |
| 2008[3] | రూపా రామ్ దూది | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2013[4][5] | యూనస్ ఖాన్ | భారతీయ జనతా పార్టీ |
| 2018[6][7] | చేతన్ దూది | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Retrieved 4 August 2023.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
