రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం (రాజస్థాన్)
స్వరూపం
రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | రాజస్థాన్ |
| జిల్లా | అల్వార్ |
| లోక్‌సభ నియోజకవర్గం | అల్వార్ |
రామ్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆల్వార్ జిల్లా, అల్వార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | దుర్లభ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | గంగా దేవి | |
| 1962 | ఉమా మాధుర్ | |
| 1967 | శోభా రామ్ కుమావత్ | |
| 1972 | ||
| 1977 | జై కృష్ణ | |
| 1980 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1985 | రఘువర్ దయాల్ | భారతీయ జనతా పార్టీ |
| 1990 | జుబేర్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1993 | ||
| 1998 | జ్ఞాన్ దేవ్ అహుజా | భారతీయ జనతా పార్టీ |
| 2003 | జుబేర్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2008[1] | జ్ఞాన్ దేవ్ అహుజా | భారతీయ జనతా పార్టీ |
| 2013[2][3] | ||
| 2018[4][5] | షఫియా జుబేర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2023[6][7] | జుబేర్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Retrieved 4 August 2023.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India Today (4 December 2023). "Rajasthan Election Results 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ India TV (3 December 2023). "Rajasthan Election Result 2023: Constituency-wise full list of BJP, Congress, BSP and RLP winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
