Jump to content

రాజస్థాన్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
రాజస్థాన్ శాసనసభ
రాజస్థాన్ 16వ శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు200
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2023 డిసెంబరు 11[1]
తదుపరి ఎన్నికలు
2028 డిసెంబరు
సమావేశ స్థలం
విధాన్ భవన్, జైపూర్, రాజస్థాన్, భారతదేశం
వెబ్‌సైటు
http://rajassembly.nic.in

రాజస్థాన్ శాసనసభ, అనేది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్ర రాష్ట్ర శాసనసభ.ఈ రాష్ట్రం ఏకసభతో ఉన్న రాష్ట్రం.శాసన సభ స్థానం రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభకు ఎన్నికైన సభ్యుల పదవీ కాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఇది ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 200 మంది సభ్యులతో కలిగి ఉంది.[2]

Map of Rajasthan assembly constituencies

నియోజకవర్గాల జాబితా

[మార్చు]

2008లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాజస్థాన్ విధానసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింద వివరింపబడింది. ప్రస్తుతం వాటిలో 34 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించగా, 25 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.[3]

నియోజకవర్గాల జాబితా
సంఖ్య. పేరు జిల్లా లోక్‌సభ
నియోజకవర్గం
ఓటర్లు

(2023)[4]


1 సాదుల్‌షహర్ గంగానగర్ గంగానగర్ 2,39,711
2 గంగానగర్ 2,39,157
3 కరణ్‌పూర్ 2,29,378
4 సూరత్‌గఢ్ 2,56,202
5 రాయ్‌సింగ్‌నగర్ (ఎస్.సి) అనుప్‌గఢ్ 2,68,697
6 అనుప్‌గఢ్ (ఎస్.సి) బికనీర్ 2,45,958
7 సంగారియా హనుమాన్‌గఢ్ గంగానగర్ 2,46,117
8 హనుమాన్‌గఢ్ 2,97,777
9 పిలిబంగా (ఎస్.సి) 2,97,001
10 నోహర్ చురు 2,81,235
11 భద్ర 2,76,365
12 ఖజువాలా (ఎస్.సి) అనుప్‌గఢ్ బికనీర్ 2,36,842
13 బికనీర్ వెస్ట్ బికానీర్ 2,37,689
14 బికనేర్ ఈస్ట్ 2,47,695
15 కోలాయత్ 2,56,184
16 లుంకరన్సర్ 2,60,890
17 దున్‌గర్‌గఢ్ 2,66,284
18 నోఖా 2,82,544
19 సాదుల్పూర్ చురు చురు 2,51,075
20 తారానగర్ 2,63,222
21 సర్దార్‌షహర్ 3,05,828
22 చురు 2,56,667
23 రతన్‌గఢ్ 2,78,507
24 సుజన్‌గఢ్ (ఎస్.సి) 2,89,506
25 పిలాని (ఎస్.సి) ఝున్‌ఝును జుంఝును 2,49,563
26 సూరజ్‌గఢ్ 2,91,469
27 జుంఝును 2,72,359
28 మాండవ 2,48,549
29 నవాల్‌గఢ్ 2,80,618
30 ఉదయపూర్వతి 2,59,964
31 ఖేత్రి 2,27,852
32 ఫతేపూర్ సికార్ 2,54,795
33 లచ్మాన్‌గఢ్ సికార్ 2,80,028
34 ధోడ్ (ఎస్.సి) 2,79,128
35 సికార్ 2,90,632
36 దంతా రామ్‌గఢ్ 2,89,982
37 ఖండేలా 2,67,504
38 నీమ్ క థానా 2,73,971
39 శ్రీమాధోపూర్ 2,79,757
40 కోట్‌పుట్లీ జైపూర్ జైపూర్ రూరల్ 2,28,953
41 విరాట్‌నగర్ 2,32,401
42 షాపురా 2,34,648
43 చోము సికార్ 2,52,985
44 ఫులేరా జైపూర్ రూరల్ 2,62,555
45 డూడు (ఎస్.సి) అజ్మీర్ 2,54,253
46 జోత్వారా జైపూర్ రూరల్ 4,29,027
47 అంబర్ 2,89,646
48 జామ్వా రామ్‌గఢ్ (ఎస్.టి) 2,32,217
49 హవా మహల్ జైపూర్ 2,54,408
50 విద్యాధర్ నగర్ 3,42,342
51 సివిల్ లైన్స్ 2,45,558
52 కిషన్‌పోల్ 1,92,664
53 ఆదర్శ్ నగర్ 2,68,419
54 మాళవియా నగర్ 2,16,988
55 సంగనేర్ 3,50,245
56 బగ్రు (ఎస్.సి) 3,52,631
57 బస్సి (ఎస్.టి) దౌసా 2,34,748
58 చక్సు (ఎస్.సి) 2,31,087
59 తిజారా ఆల్వార్ అల్వార్ 2,62,727
60 కిషన్‌గఢ్ బాస్ 2,56,777
61 ముండావర్ 2,41,615
62 బెహ్రోర్ 2,37,305
63 బన్సూర్ జైపూర్ రూరల్ 2,54,753
64 తనగజి దౌసా 2,21,610
65 అల్వార్ రూరల్ (ఎస్.సి) అల్వార్ 2,62,695
66 అల్వార్ అర్బన్ 2,63,585
67 రామ్‌గఢ్ 2,71,744
68 రాజ్‌గఢ్ లక్ష్మణ్‌గఢ్ (ఎస్.టి) 2,64,846
69 కతుమర్ (ఎస్.సి) భరత్‌పూర్ 2,29,399
70 కమాన్ భరత్‌పూర్ 2,65,803
71 నగర్ 2,50,148
72 దీగ్-కుమ్హెర్ 2,57,527
73 భరత్‌పూర్ 2,79,032
74 నాద్‌బాయి 2,91,897
75 వీర్ (ఎస్.సి) 2,72,377
76 బయానా (ఎస్.సి) 2,66,511
77 బసేరి (ఎస్.సి) ధౌల్‌పూర్ కరౌలి - ధౌల్‌పూర్ 2,03,227
78 బారి 2,37,355
79 ధౌల్‌పూర్ 2,23,263
80 రాజఖేరా 2,14,923
81 తోడభీం (ఎస్.టి) కరౌలి 2,81,647
82 హిందౌన్ (ఎస్.సి) 2,76,907
83 కరౌలి 2,56,916
84 సపోత్ర (ఎస్.టి) 2,75,004
85 బాండికుయ్ దౌస దౌసా 2,22,388
86 మహువా 2,21,302
87 సిక్రాయ్ (ఎస్.సి) 2,63,403
88 దౌసా 2,43,483
89 లాల్సాట్ (ఎస్.టి) 2,55,270
90 గంగాపూర్ సవై మాధోపూర్ టోంక్-సవాయి మాధోపూర్ 2,68,610
91 బమన్వాస్ (ఎస్.టి) 2,43,526
92 సవాయి మాధోపూర్ 2,56,555
93 ఖండార్ (ఎస్.సి) 2,47,830
94 మల్పురా టోంక్ 2,71,358
95 నివాయి (ఎస్.సి) 2,84,986
96 టోంక్ 2,53,193
97 డియోలి-ఉనియారా 2,97,316
98 కిషన్‌గఢ్ అజ్మీర్ అజ్మీర్ 2,82,655
99 పుష్కర్ 2,51,989
100 అజ్మీర్ నార్త్ 2,09,862
101 అజ్మీర్ సౌత్ (ఎస్.సి) 2,10,287
102 నసిరాబాద్ 2,10,287
103 బీవర్ రాజ్‌సమంద్ 2,58,434
104 మసుదా అజ్మీర్ 2,72,284
105 కేక్రి 2,61,747
106 లడ్నూన్ నాగౌర్ నాగౌర్ 2,69,255
107 దీద్వానా 2,65,866
108 జయల్ (ఎస్.సి) 2,62,399
109 నాగౌర్ 2,70,729
110 ఖిన్వసర్ 2,83,052
111 మెర్టా (ఎస్.సి) రాజ్‌సమంద్ 2,86,760
112 దేగానా 2,65,839
113 మక్రానా నాగౌర్ 2,71,866
114 పర్బత్సర్ 2,50,433
115 నవాన్ 2,69,093
116 జైతరణ్ పాలి రాజ్‌సమంద్ 3,08,939
117 సోజత్ (ఎస్.సి) పాలి 2,46,238
118 పాలి 2,74,659
119 మార్వార్ జంక్షన్ 2,94,959
120 బాలి 3,32,830
121 సుమేర్‌పూర్ 3,11,205
122 ఫలోడి జోధ్‌పూర్ జోధ్‌పూర్ 2,57,492
123 లోహావత్ 2,68,240
124 షేర్‌గఢ్ 2,75,874
125 ఒసియన్ పాలి 2,66,268
126 భోపాల్‌గఢ్ (ఎస్.సి) 3,05,201
127 సర్దార్‌పురా జోధ్‌పూర్ 2,57,772
128 జోధ్‌పూర్ 1,99,714
129 సూర్‌సాగర్ 2,88,679
130 లుని 3,35,169
131 బిలారా (ఎస్.సి) పాలి 2,90,409
132 జైసల్మేర్ జైసల్మేర్ బార్మర్ 2,53,418
133 పోకరన్ జోధ్‌పూర్ 2,24,665
134 షియో బార్మర్ బార్మర్ 3,00,843
135 బార్మర్ 2,64,863
136 బెటూ 2,52,401
137 పచ్చపద్ర 2,52,957
138 శివానా 2,76,251
139 గూడమలాని 2,70,134
140 చోహ్తాన్ (ఎస్.సి) 3,09,744
141 అహోర్ జలోర్ జలోర్ 2,71,455
142 జలోర్ (ఎస్.సి) 2,87,956
143 భిన్మల్ 3,08,859
144 సంచోర్ 3,15,319
145 రాణివార 2,71,874
146 సిరోహి సిరోహి 3,04,492
147 పింద్వారా-అబు (ఎస్.టి) సిరోహి 2,28,333
148 రెయోడార్ (ఎస్.సి) సిరోహి 2,83,584
149 గోగుండ (ఎస్.టి) ఉదయ్‌పూర్ ఉదయ్‌పూర్ 2,64,810
150 ఝడోల్ (ఎస్.టి) 2,73,497
151 ఖేర్వారా (ఎస్.టి) 2,97,710
152 ఉదయ్‌పూర్ రూరల్ (ఎస్.టి) 2,85,214
153 ఉదయ్‌పూర్ 2,46,410
154 మావిలి చిత్తోర్‌గఢ్ 2,58,065
155 వల్లభనగర్ 2,64,780
156 సాలంబర్ (ఎస్.టి) ఉదయ్‌పూర్ 2,95,173
157 ధరియావాడ్ (ఎస్.టి) ప్రతాప్‌గఢ్ 2,74,756
158 దుంగర్‌పూర్ (ఎస్.టి) దుంగర్‌పూర్ బన్స్వారా 2,63,301
159 అస్పూర్ (ఎస్.టి) ఉదయ్‌పూర్ 2,70,023
160 సగ్వారా (ఎస్.టి) బన్స్వారా 2,76,048
161 చోరాసి (ఎస్.టి) 2,50,160
162 ఘటోల్ (ఎస్.టి) బన్‌స్వార 2,81,420
163 గర్హి (ఎస్.టి) 2,89,357
164 బన్‌స్వార (ఎస్.టి) 2,81,013
165 బగిదొర (ఎస్.టి) 2,64,743
166 కుషాల్‌గఢ్ (ఎస్.టి) 2,64,875
167 కపాసన్ (ఎస్.సి) చిత్తౌర్‌గఢ్ చిత్తోర్‌గఢ్ 2,69,727
168 బిగున్ 2,79,580
169 చిత్తోర్‌గఢ్ 2,70,246
170 నింబహేరా 2,76,158
171 బారి సద్రి 2,74,987
172 ప్రతాప్‌గఢ్ (ఎస్.టి) ప్రతాప్‌గఢ్ 2,59,074
173 భీమ్ రాజ్‌సమంద్ రాజ్‌సమంద్ 2,31,185
174 కుంభాల్‌గఢ్ 2,26,463
175 రాజ్‌సమంద్ 2,32,184
176 నాథద్వారా 2,38,585
177 అసింద్ భిల్వారా భిల్వారా 2,96,914
178 మండల్ 2,71,134
179 సహారా 2,54,268
180 భిల్వారా 2,79,899
181 షాపురా (ఎస్.సి) 2,52,867
182 జహజ్‌పూర్ 2,47,891
183 మండల్‌గఢ్ 2,48,734
184 హిందోలి బుంది 2,73,581
185 కేశోరాయిపటన్ (ఎస్.సి) కోటా 2,77,861
186 బుంది 3,09,342
187 పిపాల్డా కోట 2,10,017
188 సంగోడ్ 2,09,921
189 కోటా నార్త్ 2,55,734
190 కోటా సౌత్ 2,44,959
191 లాడ్‌పురా 2,90,305
192 రామ్‌గంజ్ మండి (ఎస్.సి) 2,48,061
193 అంట బరన్ ఝులావర్ 2,17,028
194 కిషన్‌గంజ్ (ఎస్.టి) 2,31,679
195 బరన్-అత్రు (ఎస్.సి) 2,40,979
196 ఛబ్రా 2,44,570
197 డాగ్ (ఎస్.సి) జలావర్ 2,64,695
198 ఝల్రాపటన్ 2,97,916
199 ఖాన్‌పూర్ 2,47,156
200 మనోహర్ ఠానా 2,66,509

మూలాలు

[మార్చు]
  1. "Statistical Data of Rajasthan LA 2018". Election Commission of India. Retrieved 12 February 2021.
  2. "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
  3. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 7, 350–366.
  4. "State Election,2023 to the legislative assembly of Rajasthan" (PDF). Election Commission of India. Retrieved 12 February 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]