ధౌల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధౌల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాధౌల్‌పూర్
లోక్‌సభ నియోజకవర్గంకరౌలి - ధౌల్‌పూర్

ధౌల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధౌల్‌పూర్ జిల్లా, కరౌలి - ధౌల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1951 గోపాల్ భార్గవ భారత జాతీయ కాంగ్రెస్
1957 బహదూర్ సింగ్
1962 హరి శంకర్ సోషలిస్టు పార్టీ
1967 బన్వారీ లాల్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1972
1977 జగదీష్ సింగ్ జనతా పార్టీ
1980 బన్వారీ లాల్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1985 వసుంధర రాజే భారతీయ జనతా పార్టీ
1990 భైరోన్ సింగ్ షెకావత్
1993 బన్వారీ లాల్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1998 శివ రామ్ భారతీయ జనతా పార్టీ
2003 బన్వారీ లాల్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
2008[3] అబ్దుల్ సగీర్ ఖాన్ భారతీయ జనతా పార్టీ
2013[4][5] బన్వారీ లాల్ కుష్వా బహుజన్ సమాజ్ పార్టీ
2017 (ఉప-పోల్) భారతీయ జనతా పార్టీ
2018[6][7]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
  3. infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  4. The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Retrieved 4 August 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  6. NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  7. India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.