రాజస్థాన్‌లో ఎన్నికలు
స్వరూపం
రాజస్థాన్ శాసనసభ, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1952 నుండి రాజస్థాన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. 200 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018లో, రాజస్థాన్‌లో 2018, డిసెంబరు 7న శాసనసభ ఎన్నికలు జరిగాయి.[1]
ప్రధాన రాజకీయ పార్టీలు
[మార్చు]ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ రాష్ట్రంలో మూడు అత్యంత ఆధిపత్య పార్టీలు. గతంలో, జనతా పార్టీ, జనతాదళ్, స్వతంత్ర పార్టీ, సిపిఐఎం, భారతీయ జనసంఘ్, రామరాజ్య పరిషత్ వంటి వివిధ పార్టీలు కూడా ప్రభావం చూపాయి.
లోక్‌సభ ఎన్నికలు
[మార్చు]1980 వరకు
సంవత్సరం | లోక్‌సభ ఎన్నికలు | పార్టీల వారీగా వివరాలు | |
---|---|---|---|
1951 | 1వ లోక్‌సభ | మొత్తం: 20. కాంగ్రెస్: 9, ఆర్ఆర్పీ: 3, బిజెఎస్: 1, కెఎల్పీ: 1, స్వతంత్రులు: 6 | |
1957 | 2వ లోక్‌సభ | మొత్తం: 22. కాంగ్రెస్: 19, స్వతంత్రులు: 3 | |
1962 | 3వ లోక్‌సభ | మొత్తం: 22. కాంగ్రెస్: 14, స్వతంత్ర పార్టీ: 3, బిజెఎస్: 1, ఆర్ఆర్పీ: 1, స్వతంత్రులు: 3 | |
1967 | 4వ లోక్‌సభ | మొత్తం: 23. కాంగ్రెస్: 10, స్వతంత్ర పార్టీ: 8, బిజెఎస్: 3, స్వతంత్రులు: 2 | |
1971 | 5వ లోక్‌సభ | మొత్తం: 23. కాంగ్రెస్: 14, బిజెఎస్: 4, స్వతంత్ర పార్టీ: 3, స్వతంత్రులు: 2 | |
1977 | 6వ లోక్‌సభ | మొత్తం: 25. జనతా పార్టీ: 24, కాంగ్రెస్: 1 | |
1980 | 7వ లోక్‌సభ | మొత్తం: 25. కాంగ్రెస్: 18, జనతా పార్టీ: 4, జనతా పార్టీ (ఎస్): 2, కాంగ్రెస్ (యు) :1 |
మొత్తం సీట్లు- 25
లోక్ సభ | ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | ఇతరులు | ||
---|---|---|---|---|---|---|
8వ లోక్‌సభ | 1984 | కాంగ్రెస్ 25 | ||||
9వ లోక్‌సభ | 1989 | బీజేపీ 13 | జెడి 11 | సీపీఐ (ఎం) 1 | ||
10వ లోక్‌సభ | 1991 | కాంగ్రెస్ 13 | బీజేపీ 12 | |||
11వ లోక్‌సభ | 1996 | బీజేపీ 12 | కాంగ్రెస్ 12 | ఎఐఐసి (టి) 1 | ||
12వ లోక్‌సభ | 1998 | కాంగ్రెస్ 19 | బీజేపీ 5 | ఎఐఐసి (ఎస్) 1 | ||
13వ లోక్‌సభ | 1999 | బీజేపీ 16 | కాంగ్రెస్ 9 | |||
14వ లోక్‌సభ | 2004 | బీజేపీ 21 | కాంగ్రెస్ 4 | |||
15వ లోక్‌సభ | 2009 | కాంగ్రెస్ 20 | బీజేపీ 4 | ఇండ్ 1 | ||
16వ లోక్‌సభ | 2014 | బీజేపీ 25 | ||||
17వ లోక్‌సభ | 2019 | బీజేపీ 24 | ఆర్ఎల్పీ 1 |
విధానసభ ఎన్నికలు
[మార్చు]సంవత్సరం | విధానసభ ఎన్నికలు | పార్టీల వారీగా వివరాలు | ముఖ్యమంత్రి | పార్టీ | |
---|---|---|---|---|---|
1952 | మొదటి శాసనసభ | మొత్తం: 160. కాంగ్రెస్: 82, ఆర్ఆర్పీ: 24, బిజెఎస్: 8 | టికా రామ్ పలివాల్ జై నారాయణ్ వ్యాస్ మోహన్ లాల్ సుఖాడియా |
కాంగ్రెస్ | |
1957 | రెండవ శాసనసభ | మొత్తం: 176. కాంగ్రెస్: 119, ఆర్ఆర్పీ: 17, బిజెఎస్: 6 | మోహన్ లాల్ సుఖాడియా | కాంగ్రెస్ | |
1962 | మూడవ శాసనసభ | మొత్తం: 176. కాంగ్రెస్: 88, స్వతంత్ర పార్టీ: 36, బిజెఎస్: 15 | మోహన్ లాల్ సుఖాడియా | కాంగ్రెస్ | |
1967 | నాలుగు శాసనసభ | మొత్తం: 184. కాంగ్రెస్: 89, స్వతంత్ర పార్టీ: 48, బిజెఎస్: 22 | మోహన్ లాల్ సుఖాడియా బర్కతుల్లా ఖాన్ |
కాంగ్రెస్ | |
1972 | ఐదవ శాసనసభ | మొత్తం: 184. కాంగ్రెస్: 145, స్వతంత్ర పార్టీ: 11, బిజెఎస్: 8 | బర్కతుల్లా ఖాన్ హరి దేవ్ జోషి |
కాంగ్రెస్ | |
1977 | ఆరవ శాసనసభ | మొత్తం: 200. JP: 151, కాంగ్రెస్: 41 | భైరాన్‌సింగ్ షెకావత్ | JP | |
1980 | ఏడవ శాసనసభ | మొత్తం: 200. కాంగ్రెస్: 133, బిజెపి: 32 | జగన్నాథ్ పహాడియా శివ చరణ్ మాథుర్ హీరా లాల్ దేవ్‌పురా |
కాంగ్రెస్ | |
1985 | ఎనమిదవ శాసనసభ | మొత్తం: 200. కాంగ్రెస్: 113, బిజెపి: 39, Lok Dal: 27, JP: 10 | హరి దేవ్ జోషి శివ చరణ్ మాథుర్ |
కాంగ్రెస్ | |
1990 | తొమ్మిది శాసనసభ | మొత్తం: 200. బిజెపి: 85 + JD: 55, కాంగ్రెస్: 50 | భైరాన్‌సింగ్ షెకావత్ | బిజెపి | |
1993 | పదవ శాసనసభ | మొత్తం: 200. బిజెపి: 95, కాంగ్రెస్: 76 | భైరాన్‌సింగ్ షెకావత్ | బిజెపి | |
1998 | పదకొండవ శాసనసభ | మొత్తం: 200. కాంగ్రెస్: 153, బిజెపి: 33 | అశోక్ గెహ్లోట్ | కాంగ్రెస్ | |
2003 | పన్నెండవ శాసనసభ | మొత్తం: 200. బిజెపి: 120, కాంగ్రెస్: 56 | వసుంధర రాజే | బిజెపి | |
2008 | పదమూడవ శాసనసభ | మొత్తం: 200. కాంగ్రెస్: 96, బిజెపి: 78 | అశోక్ గెహ్లోట్ | కాంగ్రెస్ | |
2013 | పద్నాల్గవ శాసనసభ | మొత్తం: 200. బిజెపి: 163, కాంగ్రెస్: 21, బిఎస్పీ: 2, స్వతంత్ర: 7 | వసుంధర రాజే | బిజెపి | |
2018 | పదిహేనవ శాసనసభ | మొత్తం: 200. కాంగ్రెస్: 100, BJP: 73, బిఎస్పీ: 6, సిపిఐ (ఎం): 2, ఆర్ఎల్పీ: 3, బిటిపి: 2, ఆర్ఎల్డీ: 1, స్వతంత్ర: 13 | అశోక్ గెహ్లోట్ | కాంగ్రెస్ | |
2023 | పదహారవ శాసనసభ | మొత్తం: 200. బిజెపి: 115, కాంగ్రెస్: 69, BAP: 3, బిఎస్పీ: 2, ఆర్ఎల్డీ: 1, ఆర్ఎల్పీ: 1, స్వతంత్ర: 8 | భజన్ లాల్ శర్మ | బిజెపి |
మూలాలు
[మార్చు]- ↑ "Rajasthan Election 2018". Rajasthan Patrika.