Jump to content

అఖిల భారతీయ రామ రాజ్య పరిషత్

వికీపీడియా నుండి
అఖిల భారతీయ రామ రాజ్య పరిషత్
స్థాపకులుస్వామి కరపత్రి
స్థాపన తేదీ1948
రద్దైన తేదీ1971
రాజకీయ విధానంహిందూత్వ, హిందూ జాతీయవాదం, సాంస్కృతిక జాతీయవాదం,

అఖిల భారతీయ రామ రాజ్య పరిషత్ (RRP, "ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ రామా కింగ్‌డమ్") అనేది 1948లో స్వామి కరపత్రి స్థాపించిన భారతీయ హిందూ జాతీయవాద రాజకీయ పార్టీ. RRP జాతీయ పార్లమెంటుకు 1952 ఎన్నికలలో మూడు లోక్‌సభ స్థానాలను, 1962లో రెండు స్థానాలను గెలుచుకుంది. 1952, 1957, 1962లలో, అనేక విధానసభ స్థానాలను కూడా గెలుచుకుంది, ఇందులో ఎక్కువగా రాజస్థాన్‌ స్థానాలు ఉన్నాయి. ఇతర హిందుత్వ ఆధారిత పార్టీల వలె, RRP భారతదేశంలో హిందూ కోడ్ బిల్లుల అమలుకు వ్యతిరేకంగా పోరాడింది. ఆ పార్టీ చివరికి భారతీయ జనతా పార్టీ కి పూర్వగామి అయిన జనసంఘ్‌ లో విలీనమైంది.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Kumar, Sajjan (4 August 2020). "The conservative challenge to Hindutva". The Hindu (in Indian English). Retrieved 28 August 2020.
  2. "Biographical sketches of Third Lok Sabha". National Informatics Centre, Government of India. Archived from the original on 2006-05-19. Retrieved 2006-08-14.
  3. LS Herdenia. "Uniform Civil Code: How RSS and Hindu swamis fought tooth and nail the Hindu Code Bill".