2014 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
(2014 భారత సాధారణ ఎన్నికలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
2014 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2009 7 ఏప్రిల్ 2014 (2014-04-07)
12 మే 2014 (2014-05-12)
2019 →
← 15వ లోక్‌సభ సభ్యుల జాబితా (రాష్ట్రాల వారీగా)
Opinion polls
Turnout66.38%
 
Party భారతీయ జనతా పార్టీ ఐ.ఎన్.సి
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఐక్య ప్రగతిశీల కూటమి
Popular vote 171, 459, 286 106, 760, 001 18, 115, 825
Percentage 31.0%[1] 19.3%[1] 3.3%[1]

పొత్తుల ద్వారా జాతీయ, ప్రాంతీయ పార్టీల ఫలితాలు
The 16th Lok Sabha
The 16th Lok Sabha

ప్రధానమంత్రి before election

మన్మోహన్ సింగ్
ఐక్య ప్రగతిశీల కూటమి

ప్రధాన మంత్రి

నరేంద్ర మోడీ
భారతీయ జనతా పార్టీ

2014 భారత సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలో 16 వ లోక్‌సభ కొరకు జరిగాయి. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు తొమ్మిది దశలలో 2014 ఏప్రిల్ 7 నుండి 2014 మే 12 వరకు జరిగాయి. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలో అతి పెద్ద ఎన్నికల ప్రక్రియగా నిలిచింది.[3][4] భారత ఎన్నికల కమిషన్ ప్రకారం 81.45 కోట్ల మంది ప్రజలకు ఓటుహక్కు ఉంది. 2009 భారత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ సంఖ్య 10 కోట్లు ఎక్కువ.[5] వోటర్ల సంఖ్యలో ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్దది.[6] 2,31 కోట్లు లేదా 2.7 శాతం ఓటర్లు 18-19 సంవత్సరాల మధ్య వయస్కులు.[7] 543 లోక్‌సభ సీట్లకు 8,251 అభ్యర్థులు పోటీ చేశారు.[8] ఏడు దశలలో జరిగిన పోలింగు 66.38%గా నమోదై భారత సార్వత్రిక ఎన్నికల చరిత్రలో అత్యధిక పోలింగ్ శాతంగా చరిత్ర సృష్టించింది.[8]

ఈ ఎన్నికల ఫలితాలు 2014 మే 16 న, అనగా 15 వ లోక్‌సభ 2014 మే 31 ముగియడానికి 15 రోజుల ముందుగా ప్రకటించారు.[9] ఈ ఎన్నికల లెక్కింపు దేశవ్యాప్తంగా 989 కౌంటిగ్ సెంటర్లలో జరిగింది.[8] నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 336 స్థానాలలో గెలుపొంది విజయాన్ని సాధించింది. అందులో భా.జ.పాకు స్వంతంగా 282 సీట్లు వచ్చాయి. ఈ సంఖ్య 1984 భారత సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ సాధించిన సీట్ల సంఖ్య తర్వాత ఒకే పార్టీ సాధించిన అతి పెద్ద సంఖ్య. భా.జ.పాకు ఏ యితర పార్టీల మద్దతు లేకపోయినప్పటికి స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగిన సంఖ్యగా సీట్లు లభించాయి.[10] భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్కు 59 సీట్లు మాత్రమే లభించాయి.[2] అందులో కాంగ్రెస్ కు స్వంతంగా 44 సీట్లు మాత్రమే వచ్చాయి.[1][11] భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ 1984 తర్వాత భారతదేశంలో అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని యేర్పరనున్నారు.[12] ఈ ఎన్నికలలో యు.పి.ఎ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో పరిపాలించే ప్రభుత్వానికి వచ్చిన అతి హీనమైన ఓటమిగా చరిత్రలో నిలిచింది.

పోటీ చేసిన అభ్యర్థులు- కూటములు

[మార్చు]
కూటమి ప్రాతిపదికన ఫలితాలు
ఎన్నికలు వివిధ దశలలో జరిగే ప్రాంతాలు

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్

[మార్చు]

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి.ఎ) లో వివిధ పార్టీలు పోటీ చేసిన సీట్ల వివరాలను ఈ కుడివైపుగల పట్టికలో చూడవచ్చు:

ఎన్.డి. పక్షాలు ఈ ఎన్నికలలో 343 సీట్లు సాధించాయి. ఈ సంఖ్య భారతదేశంలో ప్రభుత్వం యేర్పాటు చేయడానికి దోహదపడింది.[13][14][15][16][17]

ఫలితాలు

[మార్చు]

ప్రధాన వ్యాసం: 2014 భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు

గెలుపొందిన సభ్యుల జాబితా

[మార్చు]

16వ లోక్ సభకు ఎన్నికైన సభ్యుల జాబితా రాష్ట్రాల వారీగా.[18] ఏప్రిల్-మే 2014 లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందినారు.[19]
తెలంగాణా :

అరుణాచల్ ప్రదేశ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
అరుణాచల ప్రదేశ్ తూర్పు అరుణాచల్ నినోంగ్ ఈరింగ్ కాంగ్రెస్ పు
పశ్చిమ అరుణాచల్ కిరెణ్ రిజిజు భాజపా పు

అసోం

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
అసోం అటానమస్ డిస్ట్రిక్ట్ బీరేన్ సింగ్ ఎంగ్తీ కాంగ్రెస్ పు
బారపేట సిరాజుద్దీన్ అజ్మల్ AIUDF పు
ధుబ్రి బద్రుద్దీన్ అజ్మల్ AIUDF పు
డిబ్రూగఢ్ రామేశ్వర్ తేలి భాజపా పు
గువాహాటి బిజోయ చక్రవర్తి భాజపా స్త్రీ
జోరహాట్ కామాఖ్య ప్రసాద్ తాసా భాజపా పు
కలియాబోర్ గౌరవ్ గోగోయ్ కాంగ్రెస్ పు
కరీంగంజ్ రాధేశ్యామ్ బిశ్వాస్ AIUDF పు
కోక్రఝార్ నబ కుమార్ సరణియా (హీరా) ఇండిపెండెంట్ పు
లఖింపూర్ సర్బానంద సోణోవాల్ భాజపా పు
మంగళదోయి రామెన్ దేక భాజపా పు
నౌగాంగ్ రాజేన్ గోహైన్ భాజపా పు
సిలచర్ సుష్మితా దేవ్ కాంగ్రెస్ స్త్రీ
తేజ్‌పూర్ రాం ప్రసాద్ శర్మా భాజపా పు

ఆంధ్రప్రదేశ్

[మార్చు]
క్ర.సంఖ్య నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు పార్టీ మెజారిటీ
1. అరుకు కొత్తపల్లి గీత వై.కా.పా 17,543
2. శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన నాయుడు తె.దే.పా
3. విజయనగరం పి.అశోక్ గజపతి రాజు తె.దే.పా
4. విశాఖపట్టణం కంభంపాటి హరిబాబు భాజపా 51,036
5. అనకాపల్లి అవంతి శ్రీనివాస్ తె.దే.పా 6589
6. కాకినాడ తోట నరసింహం తె.దే.పా 3672
7. అమలాపురం పి.రవీంద్ర బాబు తె.దే.పా
8. రాజమండ్రి మాగంటి మురళీమోహన్ తె.దే.పా
9. నరసాపురం గోకరాజు గంగరాజు భాజపా 86,000
10. ఏలూరు మాగంటి బాబు తె.దే.పా 15,015
11. మచిలీపట్టణం కొనకళ్ళ నారాయణరావు తె.దే.పా 74,000
12. విజయవాడ కేశినేని శ్రీనివాస్ తె.దే.పా
13. గుంటూరు గల్లా జయదేవ్ తె.దే.పా 24,815
14. నరసరావుపేట రాయపాటి సాంబశివరావు తె.దే.పా
15. బాపట్ల మాల్యాద్రి శ్రీరాం తె.దే.పా 10,500
16. ఒంగోలు వై.వి.సుబ్బారెడ్డి వై.కా.పా 15,535
17. నంద్యాల ఎస్.పి.వై.రెడ్డి వై.కా.పా 1,20,000
18. కర్నూలు బుట్టా రేణుక వై.కా.పా 44,486
19. అనంతపురం జె.సి.దివాకర్ రెడ్డి తె.దే.పా 61,991
20. హిందూపూర్ నిమ్మల కిష్టప్ప తె.దే.పా
32. కడప వై.యస్.అవినాష్‌రెడ్డి వై.కా.పా
22. నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి వై.కా.పా 20,000
23. తిరుపతి వి.వరప్రసాదరావు వై.కా.పా 35,958
24. రాజంపేట పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వై.కా.పా
25. చిత్తూరు నారమల్లి శివప్రసాద్ తె.దే.పా 41,257

ఉత్తర ప్రదేశ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఉత్తర ప్రదేశ్ ఆగ్రా రామ్ శంకర్ భాజపా పు
అక్బరపూర్ దేవేంద్ర సింగ్ భాజపా పు
అలీగఢ్ సతీశ్ కుమార్ గౌతమ్ భాజపా పు
అలహాబాద్ శ్యామ చరణ్ గుప్త భాజపా పు
అంబేద్కర్ నగర్ హరి ఓం పాండే భాజపా పు
అమేథీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పు
అమ్రోహా కఁవర్ సింహ తంవర్ భాజపా పు
అయోన్లా ధర్మేంద్ర కశ్యప్ భాజపా పు
ఆజంగఢ్ ములాయం సింగ్ యాదవ్ S.P పు
బదౌన్ ధర్మేంద్ర యాదవ్ S.P పు
బాగపత్ సత్య పాల్ సింగ్ భాజపా పు
బహరైచ్ సాధ్వి సావిత్రీభాయి ఫులే భాజపా స్త్రీ
బలియా భరత్ సింగ్ భాజపా పు
బందా భైరోఁ ప్రసాద్ మిశ్రా భాజపా పు
బన్స్‌గావ్ కమలేశ్ పాసవాన్ భాజపా పు
బారాబంకి ప్రియంక సింగ్ రావత్ భాజపా స్త్రీ
బరేలీ సంతోష్ గంగవార్ భాజపా పు
బస్తీ హరీశ్ చంద్ర ద్వివేది భాజపా పు
భదోహీ వీరేంద్ర సింగ్ భాజపా పు
బిజనౌర్ భరతేంద్ర సింగ్ భాజపా పు
బులంద్‌షహర్ భోళా సింగ్ భాజపా పు
చందౌలీ మహేంద్ర నాథ్ పాండే భాజపా పు
దేవరియా కలరాజ్ మిశ్రా భాజపా పు
ధౌరహరా రేఖా వర్మ భాజపా స్త్రీ
దొమరియాగంజ్ జగదాంబిక పాల్ భాజపా పు
ఏటాహ్ రాజవీర్ సింగ్ భాజపా పు
ఇటావా అశోక్ కుమార్ దోహరే భాజపా పు
ఫైజాబాద్ లల్లూ సింగ్ భాజపా పు
ఫర్రుఖాబాద్ ముకేశ్ రాజపుట్ భాజపా పు
ఫతేపూర్ సాధ్వీ నిరంజన్ జ్యోతి భాజపా స్త్రీ
ఫతేపూరీ సిక్రీ బాబూలాల్ చౌదరి భాజపా పు
ఫిరోజాబాద్ అక్షయ్ యాదవ్ S.P పు
గౌతమబుద్ధ నగర్ మహేశ్ శర్మ భాజపా పు
ఘజియాబాద్ వీ.కే.సింగ్ భాజపా పు
ఘాజీపూర్ మనోజ్ సిన్హా భాజపా పు
ఘోసీ హరినారాయణ రాజభర్ భాజపా పు
గోండా కీర్తివర్ధన్ సింగ్ భాజపా పు
గోరఖ్‌పూర్ యోగి ఆదిత్యనాథ్ భాజపా పు
హమీరపుర్ పుష్పేంద్ర సింహ చందేల్ భాజపా పు
హరదోయ్ అంశుల్ వర్మ భాజపా పు
హథరస్ రాజేశ్ దివాకర్ భాజపా పు
జలౌన్ భానుప్రతాప్ సింగ్ వర్మ భాజపా పు
జౌనపుర్ కృష్ణ ప్రతాప్ భాజపా పు
ఝాఁసీ ఉమాభారతి భాజపా స్త్రీ
కైరానా హుకుమ్ సింగ్ భాజపా పు
కైసరగంజ్ బృజభూషణ్ శరణ్ సింగ్ భాజపా పు
కన్నౌజ్ డింపుల్ యాదవ్ S.P స్త్రీ
కానపుర్ మురళీ మనోహర్ జోషి భాజపా పు
కౌశాంబీ వినోద్ కుమార్ సోనకర్ భాజపా పు
ఖీరీ అజయ్ కుమార్ మిశ్రా భాజపా పు
కుశీనగర్ రాజేశ్ పాండే భాజపా పు
లాల్‌గంజ్ నీలం సోనకర్ భాజపా స్త్రీ
లఖనౌ రాజ్‌నాథ్ సింగ్ భాజపా పు
మఛలీశహర్ రామ చరిత్ర నిషాద్ భాజపా పు
మహరాజ్‌గంజ్ పంకజ్ చౌదరీ భాజపా పు
మైనపురి ములాయం సింగ్ యాదవ్ S.P పు
మథురా హేమా మాలిని భాజపా స్త్రీ
మేరఠ్ రాజేంద్ర అగ్రవాల్ భాజపా పు
మీరజాపుర్ అనుప్రియా పటేల్ AD స్త్రీ
మిశ్రిఖ్ అంజూ బాలా భాజపా స్త్రీ
మోహన్‌లాల్‌గంజ్ కౌశల్ కిశోర్ భాజపా పు
మురాదాబాద్ కున్వర్ సర్వేశ్ కుమార్ సింగ్ భాజపా పు
ముజఫ్ఫర్‌నగర్ సంజీవ్ బాలయాన్ భాజపా పు
నగీనా యశ్వంత్ సింగ్ భాజపా పు
ఫూల్‌పుర్ కేశవ్ ప్రసాద్ మౌర్య భాజపా పు
పీలీభీత్ మేనకా గాంధీ భాజపా స్త్రీ
ప్రతాప్‌గఢ్ కుమార్ హరివంశ్ సింగ్ AD పు
రాయ్‌బరేలి సోనియా గాంధీ కాంగ్రెస్ స్త్రీ
రాంపుర్ నేపాల్ సింగ్ భాజపా పు
రాబర్ట్స్‌గంజ్ ఛోటేలాల్ భాజపా పు
సహారన్‌పుర్ రాఘవ లఖనపాల్ భాజపా పు
సేలంపుర్ రవీంద్ర కుశవాహా భాజపా పు
సంభల్ సత్యపాల్ సింగ్ భాజపా పు
సంత్ కబీర్ నగర్ శరద్ త్రిపాఠి భాజపా పు
షాజహాన్‌పూర్ కృష్ణ రాజ్ భాజపా స్త్రీ
శ్రావస్తీ దద్దన్ మిశ్రా భాజపా పు
సీతాపుర్ రాజేష్ వర్మ భాజపా పు
సుల్తాన్‌పుర్ వరుణ్ గాంధీ భాజపా పు
ఉన్నావ్ సాక్షి మహారాజ్ భాజపా పు
వారాణసీ నరేంద్ర మోదీ భాజపా పు

ఉత్తరాఖండ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఉత్తరాఖండ్ ఆల్మోడా అజయ్ తమ్తా భాజపా పు
గఢ్వాల్ భువన చంద్ర ఖండూరీ భాజపా పు
హరిద్వార్ రమేశ్ పోఖరియాల్ నిశంక్ భాజపా పు
నైనీతాల్ ఊధంసింగ్ నగర్ భగత్ సింగ్ కోశ్యారీ భాజపా పు
టిహరీ గఢ్వాల్ మాలా రాజ్యలక్ష్మీ శాహ్ భాజపా స్త్రీ

ఒడిశా

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఒడిశా అస్కా లాదూ కిశోర్ స్వైన్ BJD పు
బాలసోర్ రబీంద్ర కుమార్ జీనా BJD పు
బర్గఢ్ ప్రభాస్ కుమార్ సింగ్ BJD పు
బెర్హంపూర్ సిద్ధాంత మహాపాత్ర BJD పు
భద్రక్ అర్జున్ చరణ్ సేఠీ BJD పు
భువనేశ్వర్ ప్రసన్న కుమార్ పటాసాని BJD పు
బోలంగీర్ కలికేశ్ నారాయణ్ సింగ్ డియో BJD పు
కటక్ భార్త్రుహరి మహతాబ్ BJD పు
ధెంకనల్ తథాగత సత్పతి BJD పు
జగత్‌సింగ్‌పూర్ కులమణి సమల్ BJD పు
జాజ్‌పూర్ రీటా తారై BJD F
కలహండి అర్కా కేశరి డియో BJD పు
కంధమాల్ హేమేంద్ర చంద్ర సింగ్ \ ప్రత్యూష రాజేశ్వరి సింగ్ BJD పు
కేంద్రపారా జయ్ పాండా BJD పు
కియోంజార్ శకుంతలా లాగురీ BJD F
కోరాపుట్ ఝినా హికాకా BJD పు
మయూర్‌భంజ్ రామచంద్ర హంసదా BJD పు
నబరంగ్‌పూర్ బాలభద్ర మాజి BJD పు
పూరీ పినాకి మిశ్రా BJD పు
సంబల్‌పూర్ నాగేంద్రకుమార్ ప్రధాన్ BJD పు
సుందర్‌గఢ్ జుల్ ఓరమ్ భాజపా పు

కర్ణాటక

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
కర్ణాటక బాగలకోటె పర్వతగౌడ చందనగౌడ గడ్డిగౌడర్ భాజపా పు
బెంగళూరు మధ్య పి.సి మోహన్ భాజపా పు
ఉత్తర బెంగళూరు డి.వి.సదానంద గౌడ భాజపా పు
గ్రామీణ బెంగళూరు డి.కె సురేశ్ కాంగ్రెస్ పు
బెంగళూరు సౌత్ అనంతకుమార్ భాజపా పు
బెళగావి అంగడి సురేశ్ భాజపా పు
బళ్ళారి బి.శ్రీరాములు భాజపా పు
బీదర్ భగవంత్ ఖూబా భాజపా పు
బిజాపుర్ రమేశ్ జిగజిణగి భాజపా పు
చామరాజనగరు ఆర్.ధ్రువనారాయణ కాంగ్రెస్ పు
చిక్కబళ్ళాపుర్ వీరప్ప మొయ్లి కాంగ్రెస్ పు
చిక్కోడి ప్రకాశ్ బబన్న హుక్కేరి కాంగ్రెస్ పు
చిత్రదుర్గ బి.ఎన్ చంద్రప్ప కాంగ్రెస్ పు
దక్షిణ కన్నడ నళిన్ కుమార్ కటీల్ భాజపా పు
దావణగెరె జి. ఎం. సిద్ధేశ్వర భాజపా పు
ధారవాడ ప్రహ్లాద జోశి భాజపా పు
గుల్బర్గా మల్లికార్జున్ ఖర్గె కాంగ్రెస్ పు
హాసన ఎచ్.డి దేవేగౌడ JD(S) పు
హావేరి శివకుమార్ చెన్నబాసప్ప ఉదాసీ భాజపా పు
కోలార్ కె.ఎచ్ మునియప్ప కాంగ్రెస్ పు
కొప్పళ కారాడి సంగన్న అమరప్ప భాజపా పు
మండ్యా సి.ఎస్ పుట్టరాజు JD(S) పు
మైసూరు ప్రతాప్ సింహ భాజపా పు
రాయచూరు బి.వి నాయక్ కాంగ్రెస్ పు
శివమొగ్గ బి.ఎస్ యడియూరప్ప భాజపా పు
తుమకూరు ముద్దహనుమెగౌడ ఎస్.పి కాంగ్రెస్ పు
ఉడుపి చిక్కమగళూరు శోభా కరంద్లాజే భాజపా స్త్రీ
ఉత్తర కన్నడ అనంత కుమార్ హెగడె భాజపా పు

కేరళ

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
కేరళ అళప్పుళా కె.సి వేణుగోపాల్ కాంగ్రెస్ పు
అలత్తూరు పి.కె బిజు సిపిఐ(ఎం) పు
అత్తింగళ్ ఎ. సంపత్ సిపిఐ(ఎం) పు
చలకుడి ఇన్నొసెంట్ ఇండిపెండెంట్(backed by LDF) పు
ఎర్నాకుళం కె.వి థామస్ కాంగ్రెస్ పు
ఇదుక్కి జొయ్స్ జార్జ్ ఇండిపెండెంట్ (backed by LDF) పు
కన్నూర్ పి.కె. శ్రీమతి సిపిఐ(ఎం) స్త్రీ
కాసరగోడ్ పి కరుణాకరన్ సిపిఐ(ఎం) పు
కొల్లం ఎన్.కె ప్రేమచంద్రన్ RSP (I) పు
కొట్టాయం జోస్.కె మణి KEC(M) పు
కోజికోడ్ ఎమ్.కె రాఘవన్ కాంగ్రెస్ పు
మలప్పురం ఇ.అహమద్ IUML పు
మావెళక్కర కొడిక్కున్నిల్ సురేశ్ కాంగ్రెస్ పు
పాలక్కాడ్ ఎం.బి రాజేశ్ సిపిఐ(ఎం) పు
పాతానంతిట్ట ఎంటో ఎంటొని కాంగ్రెస్ పు
పొన్నాని ఇ.టి మహమద్ బషీర్ IUML పు
తిరువనంతపురం శశి థరూర్ కాంగ్రెస్ పు
త్రిస్సూర్ సి.ఎన్ జయదేవన్ సి.పి.ఐ పు
వడకర ముల్లప్పల్లి రామచంద్రన్ కాంగ్రెస్ పు
వేనాడ్ ఎం.ఐ షానవాస్ కాంగ్రెస్ పు

గుజరాత్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
గుజరాత్ తూర్పు అహ్మదాబాద్ పరేశ్ రావల్ భాజపా పు
పశ్చిమ అహ్మదాబాద్ కిరీట్ సోలంకీ భాజపా పు
అమ్రేలి నారనభాయి కాఛడియా భాజపా పు
ఆనంద్ దిలీప్ పటేల్ భాజపా పు
బనస్కాంత హరిభాయి చౌదరి భాజపా పు
బార్డోలి వసావా పరభుభాయి నాగరభాయి భాజపా పు
భరూచ్ మనసుఖభాయి వసావా భాజపా పు
భావ్‌నగర్ భారతీ శియాల్ భాజపా స్త్రీ
ఛోటా ఉఅదయపూర్ రామసింహ రాఠవా భాజపా పు
దహోడ్ జశవంతసింహ సుమనభాయి భాభోర్ భాజపా పు
గాంధీనగర్ ఎల్.కె అడ్వానీ భాజపా పు
జామ్‌నగర్ పూనమబేన్ మాదాం భాజపా స్త్రీ
జూనాగఢ్ రాజేశ్ చుడాసమా భాజపా పు
కచ్ వినోద్ చావడా భాజపా పు
ఖేడా దేవసింహ చౌహాన్ భాజపా పు
మెహసానా జయశ్రీబేన్ పటేల్ భాజపా స్త్రీ
నవ్‌సారి సి.ఆర్.పాటిల్ భాజపా పు
పంచ్‌మహల్ ప్రభాతసింహ ప్రతాపసింహ చౌహాన్ భాజపా పు
పటాన్ లీలాధర్ వాఘేలా భాజపా పు
పోర్‌బందర్ విట్ఠల్ రాదడియ భాజపా పు
రాజ్‌కోట్ మోహన్ కుండారీయా భాజపా పు
సబర్‌కాంత దీపసింహ శంకరసింహ రాఠోడ్ భాజపా పు
సూరత్ దర్శన జరదోష్ భాజపా స్త్రీ
సురేంద్రనగర్ దేవజీభాయి గోవిందభాయి ఫతేపారా భాజపా పు
వడోదర నరేంద్ర మోదీ భాజపా పు
వల్సాడ్ కె.సి పటేల్ భాజపా పు

గోవా

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
గోవా ఉత్తర గోవా శ్రీపాద యశోనాయక్ భాజపా పు
దక్షిణ గోవా నరేంద్ర కేశవ్ సవాయికర్ భాజపా పు

ఛత్తీస్‌గఢ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఛత్తీస్‌గఢ్ బస్తర్ దినేశ్ కశ్యప్ భాజపా పు
బిలాస్‌పూర్ లఖన లాల్ సాహూ భాజపా పు
దుర్గ్ తామ్రధ్వజ సాహూ కాంగ్రెస్ పు
జాంజ్‌గిర్-చంపా కమల పాటిల్ భాజపా స్త్రీ
కాంకర్ విక్రమ్ ఉసేండీ భాజపా పు
కోర్బా బంశీలాల్ మహతో భాజపా పు
మహాసముంద్ చందూ లాల్ సాహూ భాజపా పు
రాయిగఢ్ విష్ణూదేవ సాయి భాజపా పు
రాయిపూర్ రమేశ్ బైస్ భాజపా పు
రాజ్‌నందగావ్ అభిషేక్ సింహ భాజపా పు
సర్గూజా కమలభాన సింహ మరావి భాజపా పు

చండీగఢ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
చండీగఢ్ చండీగఢ్ కిరణ్ ఖేర్ భాజపా స్త్రీ

మూస:16వ లోక్ సభ సభ్యులు (జమ్మూ, కాశ్మీర్)

ఝార్ఖండ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
ఝార్ఖండ్ చాత్రా Sunil Kumar Singh భాజపా పు
ధన్‌బాద్ Pashupati Nath Singh భాజపా పు
దుమ్కా Shibu Soren JMM పు
గిరిడి Ravindra Kumar Pandey భాజపా పు
గొడ్డా Nishikant Dubey భాజపా పు
హజారీబాగ్ Jayant Sinha భాజపా పు
జంషెడ్‌పూర్ Bidyut Baran Mahato భాజపా పు
ఖుంతి Kariya Munda భాజపా పు
కోడర్మా Ravindra Kumar Ray భాజపా పు
లోహార్‌దాగా Sudarshan Bhagat భాజపా పు
పాలమౌ Vishnu Dayal Ram భాజపా పు
రాజ్‌మహల్ Vijay Kumar Hansdak JMM పు
రాంచీ Ram Tahal Choudhary భాజపా పు
సింగ్‌భుమ్ Laxman Giluwa భాజపా పు

ఢిల్లీ

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
[[ఢిల్లీ చాందినీ చౌక్ Harsh Vardhan భాజపా పు
తూర్పు ఢిల్లీ Maheish Girri భాజపా పు
న్యూ ఢిల్లీ Meenakshi Lekhi భాజపా స్త్రీ
నార్త్ ఈస్ట్ ఢిల్లీ Manoj Tiwari భాజపా పు
నార్త్ వెస్ట్ ఢిల్లీ Dr. [[Udit Raj భాజపా పు
దక్షిణ ఢిల్లీ Ramesh Bidhuri భాజపా పు
పశ్చిమ ఢిల్లీ Parvesh Sahib Singh Verma భాజపా పు

తమిళనాడు

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
తమిళనాడు అరక్కోణం Hari G AIADMK పు
ఆరణి Elumalai V AIADMK పు
చెన్నై సెంట్రల్ Vijaya Kumar S R AIADMK పు
చెన్నై నార్త్ టిజి వెంకటేష్ బాబు AIADMK పు
చెన్నై సౌత్ J Jayavardhan AIADMK పు
చిదంబరం Chandrakasi M AIADMK పు
కోయింబత్తూరు P Nagarajan AIADMK పు
కడలూరు Arunmozhithevan A AIADMK పు
ధర్మపురి Anbumani Ramadoss PMK పు
దిండిగల్ Udhayakumar M AIADMK పు
ఈరోడ్ Selvakumara Chinnayan S AIADMK పు
కల్లకురిచి Dr. K. Kamaraj AIADMK పు
కాంచీపురం Maragatham K AIADMK పు
కన్యాకుమారి పొన్ రాధాకృష్ణన్ భాజపా పు
కరూర్ Thambidurai M AIADMK పు
కృష్ణగిరి Ashok Kumar K AIADMK పు
మదురై Gopalkrishnan R AIADMK పు
మాయిలదుతురై Bharathi Mohan R K AIADMK పు
నాగపట్టినం Gopal Dr K AIADMK పు
నమక్కల్ Sundaram P R AIADMK పు
నీల్గిరీస్ Gopalakrishnan C AIADMK పు
పెరంబలూర్ Marutharajaa R P AIADMK పు
పొల్లాచి Mahendran C AIADMK పు
రామనాథపురం Anwhar Raajhaa A AIADMK పు
సేలం Panneer Selvam V AIADMK పు
శివగంగ Senthilnathan Pr AIADMK పు
శ్రీపెరంబుదూర్ Ramachandran K N AIADMK పు
తెన్‌కాశి Vasanthi M AIADMK స్త్రీ
తంజావూరు Parasuraman K AIADMK పు
తేని Parthipan R AIADMK పు
తూత్తుకుడి Jayasingh Thiyagaraj Natterjee J AIADMK పు
తిరుచిరాపల్లి Kumar P AIADMK పు
తిరునెల్వేలి Prabakaran K R P AIADMK పు
తిరుప్పూరు Sathyabama V AIADMK స్త్రీ
తిరువళ్ళూరు Venugopal P Dr AIADMK పు
తిరువణ్ణామలై Vanaroja R AIADMK స్త్రీ
వేలూరు Senguttuvan B AIADMK పు
విల్లుపురం Rajendran S AIADMK పు
విరుధునగర్ Radhakrishnan T AIADMK పు

త్రిపుర

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
త్రిపుర తూర్పు త్రిపుర జితేంద్ర చౌధురి సిపిఐ(ఎం) పు
పశ్చిమ త్రిపుర శంకర్ ప్రసాద్ దత్తా సిపిఐ(ఎం) పు

తెలంగాణ

[మార్చు]
వరుస సంఖ్య లోకసభ నియోజకవర్గం పేరు గెలుపొందిన అభ్యర్ధి పార్టీ
1. ఆదిలాబాదు గోదాం న‌గేశ్ తెరాస
2. పెద్దపల్లి బాల్క సుమన్ తెరాస
3. కరీంనగర్ బి. వినోద్ కుమార్ తెరాస
4. నిజామాబాదు కల్వకుంట్ల కవిత తెరాస
5. జహీరాబాదు బి. బి. పాటిల్ తెరాస
6. మెదక్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెరాస
7. మల్కజ్‌గిరి సి.హెచ్. మల్లారెడ్డి తె.దే.పా
8. సికింద్రాబాదు బండారు దత్తాత్రేయ భాజపా
9. హైదరాబాదు అసదుద్దీన్ ఒవైసీ ఏ.ఐ.ఎం.ఐ.ఎం
10. చేవెళ్ళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాస
11. మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి తెరాస
12. నాగర్‌కర్నూలు నంది ఎల్లయ్య కాంగ్రెస్
13. నల్గొండ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్
14. భువనగిరి బూర నర్సయ్య గౌడ్ తెరాస
15. వరంగల్ కడియం శ్రీహరి తెరాస
16. మహబూబాబాద్ సీతారాం నాయక్ తెరాస
17. ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వై.కా.పా

నాగాలాండ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
నాగాలాండ్ నాగాలాండ్ నేఫూ రియో NPF పు

పశ్చిమ బెంగాల్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
పశ్చిమ బెంగాల్ ఆలీపూర్‌దువార్స్ Dasrath Tirkey AITMC పు
ఆరంబాగ్ Aparupa Poddar]] (Afrin Ali) AITMC స్త్రీ
అసన్‌సోల్ Babul Supriyo భాజపా పు
బహరాంపూర్ Adhir Ranjan Chowdhury]] కాంగ్రెస్ పు
బాలూర్‌ఘాట్ Arpita Ghosh AITMC స్త్రీ
బంగావ్ Kapil Krishna Thakur AITMC పు
బంకురా Moon Moon Sen AITMC స్త్రీ
బరసత్ Dr. [[Kakali Ghoshdostidar AITMC స్త్రీ
బర్ధమాన్ దుర్గాపూర్ Dr. [[Mamtaz Sanghamita AITMC స్త్రీ
బర్ధమాన్ పూర్బ Sunil Kumar Mandal AITMC పు
బారక్‌పూర్ Dinesh Trivedi AITMC పు
బసీర్‌హాట్ Idris Ali AITMC పు
బీర్భుమ్ Satabdi Roy AITMC స్త్రీ
బిష్ణూపూర్ Saumitra Khan AITMC పు
బోల్పూర్ Anupam Harza AITMC పు
కూచ్ బేహార్ Renuka Sinha AITMC స్త్రీ
డార్జీలింగ్ S S Ahluwalia భాజపా పు
డైమండ్ హార్బర్ Abhishek Banerjee AITMC పు
డమ్ డమ్ Saugata Roy AITMC పు
ఘటాల్ Dev]] (Deepak Adhikari) AITMC పు
హూగ్లీ Dr. [[Ratna De (Nag) AITMC స్త్రీ
హౌరా Prasun Banerjee AITMC పు
జాదవ్‌పూర్ Sugata Bose AITMC పు
జల్పైగురి Bijoy Chandra Barman AITMC పు
జంగీపూర్ Abhijit Mukherjee]] కాంగ్రెస్ పు
ఝార్‌గ్రామ్ Uma Saren AITMC స్త్రీ
జాయ్‌నగర్ Pratima Mondal AITMC స్త్రీ
కాంతి Sisir Kumar Adhikari AITMC పు
కోల్‌కతా దక్షిణ Subrata Bakshi AITMC పు
కోల్‌కతా ఉత్తర Sudip Bandyopadhyay AITMC పు
కృష్ణానగర్ Tapas Paul AITMC పు
మల్దాహా దక్షిణ్ Abu Hasem Khan Chowdhury]] కాంగ్రెస్ పు
మల్దహా ఉత్తర Mausam Noor]] కాంగ్రెస్ స్త్రీ
మథురాపూర్ Choudhury Mohan Jatua AITMC పు
మేదినీపూర్ Sandhya Roy AITMC స్త్రీ
ముర్షీదాబాద్ Badaruddoza Khan సిపిఐ(ఎం) పు
పురూలియా Mriganko Mahato AITMC పు
రాయిగంజ్ Md Salim సిపిఐ(ఎం) పు
రాణాఘాట్ Tapas Mandal AITMC పు
శ్రీరాంపూర్ Kalyan Banerjee AITMC పు
తమ్లుక్ Suvendu Adhikari AITMC పు
ఉలుబేరియా Sultan Ahmed AITMC పు

పంజాబ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
పంజాబ్ అమృత్‌సర్ అమరిందర్ సింగ్ కాంగ్రెస్ పు
ఆనందపూర్ సాహిబ్ Prem Singh Chandumajra SAD పు
భటిండా Harsimrat Kaur Badal SAD స్త్రీ
ఫరీద్‌కోట్ Prof [[Sadhu Singh AAP పు
ఫతేగఢ్ సాహిబ్ Harinder Singh Khalsa AAP పు
ఫిరోజ్‌పూర్ షేర్ సింగ్ ఘూబయా SAD పు
గురుదాస్‌పూర్ వినోద్ ఖన్నా భాజపా పు
హోషియార్‌పూర్ Vijay Sampla భాజపా పు
జలంధర్ Santokh Singh Choudhary]] కాంగ్రెస్ పు
ఖదూర్ సాహిబ్ రంజిత్ సింగ్ బ్రహ్మపుర SAD పు
లూఢియానా Ravneet Singh Bittu]] కాంగ్రెస్ పు
పాటియాలా Dr. [[Dharam Vira Gandhi AAP పు
సంగ్రూర్ Bhagwant Mann AAP పు

బీహార్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
బీహార్ అరారియా Tasleem Uddin రాష్ట్రీయ జనతాదళ్ పు
అర్రా రాజ్ కుమార్ సింగ్ భాజపా పు
ఔరంగాబాద్ సుశీల్ కుమార్ సింగ్ భాజపా పు
బంకా జై ప్రకాష్ నారాయణ్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ పు
బేగుసరాయ్ Bhola Singh భాజపా పు
భాగల్‌పూర్ Shailesh Kumar]] (Bhulo Mandal) రాష్ట్రీయ జనతాదళ్ పు
బక్సర్ అశ్విని కుమార్ చౌబే భాజపా పు
దర్భాంగా కీర్తి ఆజాద్ భాజపా పు
గయా హరి మంజి భాజపా పు
గోపాల్‌గంజ్ Janak Ram భాజపా పు
హాజీపూర్ రామ్ విలాస్ పాశ్వాన్ LJP పు
జహనాబాద్ Dr. Arun Kumar RLSP పు
జముయి చిరాగ్ పాశ్వాన్ LJP పు
ఝంఝార్‌పూర్ Virendra Kumar Choudhary భాజపా పు
కరకత్ ఉపేంద్ర కుష్వాహా RLSP పు
కతిహార్ Tariq Anwar NCP పు
ఖగారియా Chaudhary [[Mehboob Ali Kaiser|Mahboob Ali Kaiser LJP పు
కిషన్‌గంజ్ మహ్మద్ అస్రారుల్ హక్ కాంగ్రెస్ పు
మాధేపురా Pappu Yadav రాష్ట్రీయ జనతాదళ్ పు
మధుబని Hukum Dev Narayan Yadav భాజపా పు
మహరాజ్‌గంజ్ Janardan Singh Sigriwal భాజపా పు
ముంగేర్ Veena Devi LJP స్త్రీ
ముజఫర్‌పూర్ Ajay Nishad భాజపా పు
నలంద Kaushlendra Kumar JD(U) పు
నవాడా గిరిరాజ్ సింగ్ భాజపా పు
పశ్చిమ చంపారన్ Dr. [[Sanjay Jaiswal|Sanjay Jayaswal భాజపా పు
పాటలీపుత్ర రామ్ కృపాల్ యాదవ్ భాజపా పు
పాట్నా సాహిబ్ శత్రుఘ్న సిన్హా భాజపా పు
పూర్నియా Santosh Kumar JD(U) పు
పూర్వి చంపారన్ Radha Mohan Singh భాజపా పు
సమస్తిపూర్ Ram Chandra Paswan LJP పు
సారన్ Rajiv Pratap Rudy భాజపా పు
ససారం Chhedi Paswan భాజపా పు
షెయోహర్ Rama Devi భాజపా స్త్రీ
సీతామఢీ Ram Kumar Sharma]] RLSP పు
సివాన్ Om Prakash Yadav భాజపా పు
సుపౌల్ Ranjit Ranjan]] కాంగ్రెస్ పు
ఉజియార్‌పూర్ Nityanand Rai భాజపా పు
వైశాలి Rama Kishor Singh LJP పు
వాల్మీకి నగర్ Satish Chandra Dubey భాజపా పు

మణిపూర్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మణిపూర్ ఇన్నర్ మణిపూర్ డా. థోక్‌చోమ్ మేన్యా కాంగ్రెస్ పు
ఔటర్ మణిపూర్ థాంగ్‌సో బైతే కాంగ్రెస్ పు

మధ్య ప్రదేశ్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మధ్య ప్రదేశ్ బేతుల్ జ్యోతి ధుర్వే భాజపా స్త్రీ
భింద్ డా. భగీరథ్ ప్రసాద్ భాజపా పు
భోపాల్ అలోక్ సంజర్ భాజపా పు
చింద్వారా కమల్ నాథ్ కాంగ్రెస్ పు
దామో ప్రహ్లాద్ సింగ్ పటేల్ భాజపా పు
దేవాస్ మనోహర్ ఉంట్వాల్ భాజపా పు
ధార్ సావిత్రి ఠాకూర్ భాజపా స్త్రీ
గుణా జ్యోతిరాత్య సిందియా కాంగ్రెస్ పు
గ్వాలియర్ నరేంద్ర సింగ్ తోమర్ భాజపా పు
హోషంగాబాద్ ఉదయ్ ప్రతాప్ సింగ్ భాజపా పు
ఇండోర్ సుమిత్రా మహాజన్ (తాయి) భాజపా స్త్రీ
జబల్పూర్ రాకేష్ సింగ్ భాజపా పు
ఖజురహో నాగేంద్ర సింగ్ భాజపా పు
ఖాండ్వా నంద్ కుమార్ సింగ్ చౌహాన్ (నందూ భయ్యా) భాజపా పు
ఖర్గోన్ సుభాష్ పటేల్ భాజపా పు
మండ్లా ఫగ్గన్ సింగ్ కులస్తే భాజపా పు
మంద్‌సార్ స్సుధీర్ గుప్తా భాజపా పు
మోరెనా అనూప్ మిశ్రా భాజపా పు
రాయిగఢ్ రోడ్‌మల్ నాగర్ భాజపా పు
రత్లాం దిలీప్ సింగ్ భూరియా భాజపా పు
రేవా జనార్దన్ మిశ్రా భాజపా పు
సాగర్ లక్ష్మీ నారాయణ్ యాదవ్ భాజపా పు
సత్నా గనేష్ సింగ్ భాజపా పు
షాడోల్ ద్ల్పత్ సింగ్ పరస్తే భాజపా పు
సిద్ధి రీతి పాఠక్ భాజపా స్త్రీ
టికమ్‌గఢ్ డా. వీరేంద్ర కుమార్ భాజపా పు
ఉజ్జయిని ప్రొ. చింతామణి మాలవీయ భాజపా పు
విదిశ సుష్మా స్వరాజ్ భాజపా స్త్రీ

మహారాష్ట్ర

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మహారాష్ట్ర అహ్మద్‌నగర్ దిలీప్‌కుమార్ మన్సుఖ్లాల్ గాంధీ భాజపా పు
అకోలా సంజయ్ శ్యాంరావ్ ధోత్రే భాజపా పు
అమ్రావతి అడ్సుల్ ఆనందరావు విఠోబా శివసేన పు
ఔరంగాబాద్ చంద్రకాంత్ ఖైరే శివసేన పు
బారామతి సుప్రియా సూలే NCP స్త్రీ
బీడ్ గోపీనాథ్ ముండే భాజపా పు
భండారా-గోండియా నానాభౌ ఫల్గుణరావ్ పటోలే భాజపా పు
భివాండి కపిల్ మోరేశ్వర్ పాటిల్ భాజపా పు
బుల్దానా ప్రతాపరావు గణపత్రావ్ జాదవ్ శివసేన పు
చంద్రపూర్ హన్స్‌రాజ్ గంగారాం అహిర్ భాజపా పు
ధూలే డా. సుభాష్ రాంరావ్ భామ్రే భాజపా పు
దిండోరి హరిశ్చంద్ర దేవరామ్ చవాన్ భాజపా పు
గడ్చిరోలి-చిమూర్ అశోక్ మహదేవరావు నేతే భాజపా పు
హట్‌కంగ్లే రాజు శెట్టి SWP పు
హింగోలి రాజీవ్ శంకర్రావు సతవ్ కాంగ్రెస్ పు
జలగావ్ నానా పాటిల్ భాజపా పు
జాల్నా రావుసాహెబ్ దాదారావు దాన్వే భాజపా పు
కల్యాణ్ డా. శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే శివసేన పు
కొల్హాపూర్ ధనంజయ్ మహాదిక్ NCP పు
లాటూర్ డా. సునీల్ బలిరామ్ గైక్వాడ్ భాజపా పు
మాధా విజయసింహ శంకరరావు మోహితే పాటిల్ NCP పు
మవల్ శ్రీరంగ్ బర్నే శివసేన పు
ఉత్తర ముంబై గోపాల్ చినయ్య శెట్టి భాజపా పు
నార్త్ సెంట్రల్ ముంబై పూనమ్ మహాజన్ భాజపా స్త్రీ
నార్త్ ఈస్ట్ ముంబై కిరీట్ సోమయ్య భాజపా పు
నార్త్ వెస్ట్ ముంబై గజానన్ కీర్తికర్ శివసేన పు
దక్షిణ ముంబై అరవింద్ సావంత్ శివసేన పు
సౌత్ సెంట్రల్ ముంబై రాహుల్ రమేష్ షెవాలే శివసేన పు
నాగ్‌పూర్ నితిన్ గడ్కరీ భాజపా పు
నాందేడ్ నితిన్ గడ్కరీ కాంగ్రెస్ పు
నందర్బార్ హీనా విజయ్‌కుమార్ గావిట్ భాజపా స్త్రీ
నాషిక్ హేమంత్ తుకారాం గాడ్సే శివసేన పు
ఉస్మానాబాద్ రవీంద్ర విశ్వనాథ్ గైక్వాడ్ శివసేన పు
పాల్ఘార్ చింతామన్ వనగా భాజపా పు
పర్భని సంజయ్ హరిభౌ జాదవ్ శివసేన పు
పుణె అనిల్ శిరోల్ భాజపా పు
రాయిగఢ్ అనంత్ గంగారామ్ గీతే శివసేన పు
రామ్‌టెక్ కృపాల్ తుమనే శివసేన పు
రత్నగిరి-సింధుదుర్గ్ వినాయక్ భౌరావు రౌత్ శివసేన పు
రవేర్ రక్షా నిఖిల్ ఖదాసే భాజపా స్త్రీ
సంగ్లీ సంజయ్కాక పాటిల్ భాజపా పు
సతారా ఉదయనరాజే ప్రతాప్సింహ భోంసాలే NCP పు
షిర్డి సదాశివ్ కిసాన్ లోఖండే శివసేన పు
షిరూర్ అధల్‌రావు శివాజీ దత్తాత్రే శివసేన పు
సోలాపూర్ శరద్ బన్సోడే భాజపా పు
ఠాణే రాజన్ విచారే శివసేన పు
వార్ధా రామదాస్ చంద్రభంజీ తడస్ భాజపా పు
యావత్‌మల్-వషీమ్ భావన పుండ్లికరావు గావాలి శివసేన స్త్రీ

మిజోరం

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మిజోరం మిజోరం సి.ఎల్.రువాలా కాంగ్రెస్ పు

మేఘాలయ

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
మేఘాలయ షిల్లాంగ్ విన్సెంట్ పాలా కాంగ్రెస్ పు
తురా పి.ఎ.సంగ్మా NPP పు

రాజస్థాన్

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
రాజస్థాన్ అజ్మీర్ సాఁవరలాల్ జాట్ భాజపా పు
అల్వార్ మహంత్ చంద్‌నాథ్ భాజపా పు
బాన్‌స్వరా మనశంకర్ నినామా భాజపా పు
బార్మర్ సోనారాం భాజపా పు
భరత్‌పూర్ బహాదూర్ సింహ కోలీ భాజపా పు
భిలవాడా సుభాష్ బహేడియా భాజపా పు
బికనీర్ అర్జున్ రామ్ మేఘవాల్ భాజపా పు
చిత్తోర్‌ఘర్ చంద్రప్రకాశ్ జోషి భాజపా పు
చురు రాహుల్ కాసవాన్ భాజపా పు
దౌసా హరీశ్ చంద్ర మీనా భాజపా పు
గంగానగర్ నిహాల్ చంద్ భాజపా పు
జైపూర్ రామచరణ్ బోహరా భాజపా పు
జైపూర్ గ్రామీణ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ భాజపా పు
జలోర్ దేవజీ పటేల్ భాజపా పు
ఝాలావాడ-బారాఁ దుష్యంత సింహ భాజపా పు
ఝుంఝును సంతోష్ అహలావత్ భాజపా స్త్రీ
జోధ్‌పూర్ గజేంద్రసింహ షెఖావత్ భాజపా పు
కరౌలి - ధౌల్‌పూర్ మనోజ్ రాజోరియా భాజపా పు
కోట ఓం బిడ్లా భాజపా పు
నాగౌర్ సి.ఆర్ చౌదరి భాజపా పు
పాలీ పి.పి చౌదరి భాజపా పు
రాజ్‌సమంద్ హరి ఓం సింహ రాఠోడ్ భాజపా పు
సికర్ సుమేధానంద సరస్వతి భాజపా పు
టోంక్-సవాయి మాధోపూర్ సుఖబీర సింహ జౌనపురియా భాజపా పు
ఉదయ్‌పూర్ అర్జునలాల్ మీణా భాజపా పు

సిక్కిం

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
సిక్కిం సిక్కిం ప్రేమ్ దాస్ రాయ్ SDF పు

హర్యానా

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
హర్యానా అంబాలా Rattan Lal Kataria భాజపా పు
భివాని-మహేంద్రగఢ్ Dharambir]] S/O Bhale Ram భాజపా పు
ఫరీదాబాద్ Krishan Pal భాజపా పు
గుర్‌గావ్ రావు ఇంద్రజిత్ సింగ్ భాజపా పు
హిసార్ దుశ్యంత్ చౌతాలా INLD పు
కర్నాల్ Ashwini Kumar భాజపా పు
కురుక్షేత్ర Raj Kumar భాజపా పు
రోహ్‌తక్ Deepender S Hooda]] కాంగ్రెస్ పు
సిర్సా Charanjeet Singh INLD పు
సోనీపత్ Ramesh Chander భాజపా పు
హమీర్‌పూర్ Anurag Singh Thakur భాజపా పు

హిమాచల్ ప్రదేశ్

[మార్చు]
రాష్ట్రం ni యోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా శాంత కుమార్ భాజపా పు
మండి రాం స్వరూప్ శర్మ భాజపా పు
సిమ్లా వీరేంద్ర కశ్యప్ భాజపా పు
హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం అనురాగ్ సింగ్ ఠాకూర్ భాజపా పు

కేంద్ర పాలిత ప్రాంతాలు

[మార్చు]
రాష్ట్రం నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీ లింగం
దాద్రా నగర్ హవేలీ దాద్రా నగర్ హవేలీ నాథుభాయ్ గోమన్‌భాయ్ పటేల్ భాజపా పు
డామన్ డయ్యూ డామన్ డయ్యూ లాలూభాయ్ పటేల్ భాజపా పు
లక్ష దీవులు లక్ష దీవులు పి పి మొహమ్మద్ ఫైజల్ NCP పు
బాలాఘాట్ బోధ్‌సింగ్ భగత్ భాజపా పు
పుదుచ్చేరి పుదుచ్చేరి ఆర్ రాధాకృష్ణన్ AINRC పు
అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవులు విష్ణు పాడా రే భాజపా పు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "General Election to Loksabha Trend and Result 2014". Election Commission of India. May 16, 2014. Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-21.
  2. 2.0 2.1 2.2 Final Results 2014 General Elections Archived 2014-10-27 at the Wayback Machine Press Information Bureau, Government of India
  3. "GENERAL ELECTIONS – 2014 : SCHEDULE OF ELECTIONS" (PDF). Election Commission of India. ECI. 5 March 2014. Archived from the original (PDF) on 3 ఏప్రిల్ 2014. Retrieved 15 May 2014.
  4. "India General Elections 2014".
  5. "India announces election dates". Al Jazeera. Retrieved 14 March 2014.
  6. "Number of Registered Voters in India reaches 814.5 Mn in 2014". news.biharprabha.com. Indo-Asian News Service. Retrieved 23 February 2014.
  7. http://www.dnaindia.com/india/report-39-of-first-time-voters-back-bjp-only-19-vote-for-congress-1989537
  8. 8.0 8.1 8.2 "Election 2014 live blog". Retrieved 16 May 2014.
  9. "Terms of Houses, Election Commission of India". Retrieved 10 June 2013.
  10. http://timesofindia.indiatimes.com/home/lok-sabha-elections-2014/news/Election-results-2014-India-places-its-faith-in-Moditva/articleshow/35224486.cms
  11. "Partywise Trends & Result". Archived from the original on 18 డిసెంబరు 2014. Retrieved 17 May 2014.
  12. Modi's Next Moves The Wall Street Journal, May 18, 2014
  13. "tNDA hopeful of more pre-poll and post-poll friends". Business Standard. 28 February 2014. Retrieved 31 March 2014.
  14. Tiwari, Ravish (5 March 2014). "Partners & possibles in BJP's target 272 | Page 2". The Indian Express. Retrieved 31 March 2014.
  15. Dutta, Debjani (13 March 2014). "Rangasamy in NDA, Names Ex-Speaker as LS Candidate". The New Indian Express. Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 31 March 2014.
  16. "BJP Forms State Chapter of NDA with 4 Parties". The New Indian Express. 16 March 2014. Archived from the original on 16 ఆగస్టు 2016. Retrieved 31 March 2014.
  17. "Apna Dal allies with NDA". The Hindu. 25 March 2014. Retrieved 26 March 2014.
  18. General Election to Lok Sabha Trends & Result 2014
  19. Notification by Election Commission of India, New Delhi

పోటీ చేసిన సీట్లు

[మార్చు]
పార్టీ పోటీ చేసిన సీట్లు
భారతీయ జనతా పార్టీ 427
తెలుగుదేశం పార్టీ 30
శివసేన 20
దేశీయ మార్పొక్కు ద్రవిడ కజగం 14
శిరోమణి అకాలీదళ్ 10
పట్టాలి మక్కళ్ కచ్చి 8
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం 7
లోక్ జనశక్తి పార్టీ 7
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 3
అప్నా దళ్ 2
హర్యానా జనహిత్ కాంగ్రెస్ 2
స్వాభిమాని పక్ష 2
ఇందియాఅ జననాయక కచ్చి 1
కొంగునాడు మక్కళ్ దేశీయ కచ్చి 1
ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ 1
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే) 1
రాష్ట్రీయ సమాజ్ పక్ష 1
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (బోల్షెవిక్) 1
కేరళ కాంగ్రెస్ (నేషనలిస్ట్) 1
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఇండియా) 1
నాగా పీపుల్స్ ఫ్రంట్ 1
మిజో నేషనల్ ఫ్రంట్ 1
నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ 542

ఇతర లింకులు

[మార్చు]