Jump to content

గజానన్ కీర్తికర్

వికీపీడియా నుండి

గజానన్ కీర్తికర్ (జననం 3 సెప్టెంబర్ 1943) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1990: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)
  • 1995: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
  • 1995-98 : హోం, టూరిజం, మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి
  • 1998-99 : సమాచార, పౌరసంబంధాలు & రవాణా మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర రాష్ట్రం
  • 1999: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వ పర్యాయం)
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
  • 2006: అధ్యక్షుడు, స్థాని లోకాధికార్ సమితి మహాసంఘ
  • 2007 తర్వాత: నాయకుడు, శివసేన
  • 2010: ప్రెసిడెంట్, ముంబై అప్‌నగర్ కబడ్డీ అసోసియేషన్
  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 2023: పార్లమెంటరీ పార్టీ శివసేన నాయకుడిగా నియమితులయ్యాడు[2]

మూలాలు

[మార్చు]
  1. "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". 23 May 2019. Archived from the original on 25 May 2019. Retrieved 25 May 2019.
  2. "Lok Sabha MP Gajanan Kirtikar appointed Shiv Sena's leader of parliamentary party, replaces Sanjay Raut". The Indian Express (in ఇంగ్లీష్). 2023-03-23. Retrieved 2023-05-08.