నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం
(నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
నరసరావుపేట లోకసభ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధితో పల్నాడు జిల్లా ఏర్పాటయింది.

లావు శ్రీకృష్ణ దేవరాయలు (17వ లోక్ సభ సభ్యుడు)
శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ మొదటి 1952-57 సి.ఆర్.చౌదరి స్వతంత్ర అభ్యర్ధి రెండవ 1957-62 - - మూడవ 1962-67 ఎమ్.మచ్చరాజు భారత జాతీయ కాంగ్రెసు నాలుగవ 1967-71 మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 కాసు బ్రహ్మానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 కాసు బ్రహ్మానందరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 కాటూరి నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 కాసు వెంకట కృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 కాసు వెంకట కృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు పదకొండవ 1996-98 కోట సైదయ్య తెలుగుదేశం పార్టీ పన్నెండవ 1998-99 కొణిజేటి రోశయ్య భారత జాతీయ కాంగ్రెసు పదమూడవ 1999-04 నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు పద్నాలుగవ 2004-09 మేకపాటి రాజమోహన రెడ్డి భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2009-14 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పదిహారవ 2014-19 రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ పదియేడవ 2019 - ప్రస్తుతం లావు శ్రీకృష్ణ దేవరాయలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2009 ఎన్నికలు[మార్చు]
2009 సార్వత్రిక ఎన్నికలలో తెదేపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి గెలుపొందారు. సమీప అభ్యర్థి వల్లభనేని బాలశౌరి (కాంగ్రెస్) 4,63,358 ఓట్లు పొందగా, మోదుగుల వేణుగోపాలరెడ్డి (తెదేపా) 4,61,751 ఓట్లు పొంది విజయాన్ని సాధించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి, వల్లభనేని బాలశౌరిల నడుమ హోరాహోరీ పోరు సాగగా 1607 ఓట్ల స్వల్పమెజారిటీతో ఫలితం మోదుగుల వైపు మొగ్గింది.క్వ్ భారతీయ జనతా పార్టీ తరఫున వి.కృష్ణారావు[1], ప్రజారాజ్యం అభ్యర్థిగా సయ్యద్ సాహెబ్[2] పోటీచేశారు.
2014 ఎన్నికలు[మార్చు]
భారత సార్వత్రిక ఎన్నికలు, 2014: నరసరావుపేట | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తె.దే.పా | రాయపాటి సాంబశివరావు | 632,464 | 49.33 | +6.50 | |
వై.కా.పా | ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి | 597,184 | 46.58 | ||
కాంగ్రెస్ | కొండపల్లి వెంకటేశ్వర్లు | 22,943 | 1.79 | ||
Pyramid Party of India | అక్కి రెడ్డి భీమనాదుల | 7,032 | 0.55 | ||
Jai Samaikyandhra Party | యేలూరి శ్రీలత | 5,142 | 0.40 | ||
బసపా | మేకల హనుమంతరావు యాదవ్ | 4,911 | 0.38 | ||
NOTA | None of the Above | 5,985 | 0.47 | ||
మెజారిటీ | 35,280 | 2.75 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,282,058 | 84.63 | +5.11 | ||
TDP గెలుపు | మార్పు |