ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
(ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
| ఒంగోలు | |
|---|---|
| పార్లమెంట్ నియోజకవర్గం | |
| (భారత పార్లమెంటు కు చెందినది) | |
| జిల్లా | ఒంగోలు |
| ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
| ముఖ్యమైన పట్టణాలు | ఒంగోలు |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 1952 |
| ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
| సభ్యులు | 1 |
| దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
| ప్రస్తుత సభ్యులు | [మాగుంట శ్రీనివాసులు రెడ్డి] |
| మొదటి సభ్యులు | పీసపాటి వెంకట రాఘవయ్య |
ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో, ప్రధానంగా దీని పరిధితో ప్రకాశం జిల్లాను సవరించడం జరిగింది.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| లోక్‌సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
|---|---|---|---|
| మొదటి[1] | 1952-57 | పీసపాటి వెంకట రాఘవయ్య | స్వతంత్ర అభ్యర్థి |
| 1952-57 | ఎమ్.నానాదాస్ | స్వతంత్ర అభ్యర్థి | |
| రెండవ | 1957-62 | రోండా నారప్ప రెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| మూడవ | 1962-67 | మాదాల నారాయణస్వామి | భారత కమ్యూనిష్టు పార్టీ |
| నాలుగవ | 1967-71 | కొంగర జగ్గయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
| ఐదవ | 1971-77 | పాములపాటి అంకినీడు ప్రసాదరావు | భారత జాతీయ కాంగ్రెసు |
| ఆరవ | 1977-80 | పులి వెంకటరెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| ఏడవ | 1980-84 | పులి వెంకటరెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| ఎనిమిదవ | 1984-89 | బెజవాడ పాపిరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
| తొమ్మిదవ | 1989-91 | మేకపాటి రాజమోహన్‌రెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| పదవ | 1991-96 | మాగుంట సుబ్బరామిరెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| 11వ | 1996-98 | మాగుంట పార్వతమ్మ | భారత జాతీయ కాంగ్రెసు |
| 12వ | 1998-99 | మాగుంట శ్రీనివాసులురెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| 13వ | 1999-04 | కరణం బలరామకృష్ణమూర్తి | తెలుగుదేశం పార్టీ |
| 14వ | 2004-2009 | మాగుంట శ్రీనివాసులురెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| 15వ | 2009-2014 | మాగుంట శ్రీనివాసులురెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
| 16వ | 2014-2019 | వై.వీ. సుబ్బా రెడ్డి | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ |
| 17వ | 2019-2024 | మాగుంట శ్రీనివాసులురెడ్డి | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ |
| 18వ | 2024[2]-ప్రస్తుతం | మాగుంట శ్రీనివాసులురెడ్డి | తెలుగుదేశం పార్టీ |
2004 ఎన్నికలు
[మార్చు]2004 ఎన్నికల ఫలితాలను చూపే "పై" చిత్రం
మాగుంట శ్రీనివాసులురెడ్డి (55.89%)
బాతుల విజయభారతి (42.62%)
ఇతరులు (1.48%)
| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| భారత జాతీయ కాంగ్రెస్ | మాగుంట శ్రీనివాసులురెడ్డి | 446,584 | 55.89 | +8.13 | |
| తెలుగుదేశం పార్టీ | బాతుల విజయభారతి | 340,563 | 42.62 | -7.96 | |
| Independent | అల్లా రామ్ చంద్ర రెడ్డి | 4,741 | 0.59 | +0.52 | |
| Independent | సతీష్ కుమార్ | 2,463 | 0.31 | ||
| Independent | దగ్గుపాటి రామారావు | 1,041 | 0.13 | ||
| Independent | నలమలపు లక్ష్మీ నర్స రెడ్డి | 986 | 0.12 | ||
| Independent | వేణు బాబా నాయుడు కావూరి | 982 | 0.12 | ||
| Independent | గుడిపాటి నర్శింహారావు | 896 | 0.11 | ||
| Independent | బొయల్ల రంగనాయకులు | 853 | 0.10 | ||
| మెజారిటీ | 106,021 | 13.27 | +16.09 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 799,109 | 75.14 | +8.53 | ||
| భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +8.13 | |||
2009 ఎన్నికల ఫలితాలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| భారత జాతీయ కాంగ్రెస్ | మాగుంట శ్రీనివాసులరెడ్డి | 450,442 | 44.10 | -11.79 | |
| తెలుగుదేశం పార్టీ | మద్దులూరి మాలకొండయ్య యాదవ్ | 371,919 | 36.41 | -6.21 | |
| PRP | పైడతల సాయి కల్పన | 142,303 | 13.93 | -6.21 | |
| మెజారిటీ | 78,523 | 7.69 | |||
| మొత్తం పోలైన ఓట్లు | 1,021,349 | 74.26 | -0.84 | ||
| భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | ||||
2014 ఫలితాలు
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వై.వి.సుబ్బారెడ్డి | 589,960 | 48.83 | N/A | |
| తెలుగుదేశం పార్టీ | మాగుంట శ్రీనివాసులురెడ్డి | 574,302 | 47.53 | +11.12 | |
| భారత జాతీయ కాంగ్రెస్ | దరిసి పవన్ కుమార్ | 13,357 | 1.11 | -42.99 | |
| BSP | కృష్ణారావు వేముల | 5,863 | 0.49 | N/A | |
| AAP | సదం సత్యనారాయణ రాజా యాదవ్ | 4,393 | 0.36 | N/A | |
| NOTA | None of the Above | 5,781 | 0.48 | N/A | |
| మెజారిటీ | 15,658 | 1.30 | -6.39 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 1,208,225 | 82.17 | +7.91 | ||
| యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing | ||||
ఫలితాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1952లో ఒంగోలు ద్విసభ్య నియోజకవర్గముగా ఉన్నది
- ↑ "Lok Sabha 2024 Election results: Ongole" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 6 February 2025. Retrieved 6 February 2025.
|}