మేకపాటి రాజమోహన రెడ్డి
(మేకపాటి రాజమోహన్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
మేకపాటి రాజమోహన రెడ్డి | |||
| |||
నియోజకవర్గము | నెల్లూరు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బ్రాహ్మణపల్లి, ఆంధ్ర ప్రదేశ్ | 11 జూన్ 1944||
రాజకీయ పార్టీ | |||
జీవిత భాగస్వామి | మణిమంజరి | ||
సంతానము | 3 కుమారులు | ||
నివాసము | హైదరాబాదు | ||
మూలం | [1] |
మేకపాటి రాజమోహన రెడ్డి (జ: 11 జూన్, 1944) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 2014-19 సంవత్సరాలకు నెల్లూరు నగర పార్లమెంటు సభ్యుడుగాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతరుపున 16వ లోక్‌సభకు ఎన్నిక అయ్యారు[1] .
రాజకీయ పదవులు[మార్చు]
కాల వ్యవధి | పదవి |
1985 | ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు (MLA) |
1989 | 9 వ లోక సభ సభ్యుడుగా ఎన్నుకోబడినాడు. |
1990 | సభ్యుడు, Consultative Committee, Ministry of Surface Transport |
2004 | Re-elected to 14th Lok Sabha (2nd term) Member, Railway Convention Committee |
2004-06 | సభ్యుడు, Committee on Human Resource Development |
2006 | సభ్యుడు, Committee on Home Affairs |
2009 | Re-elected to 15th Lok Sabha (3rd term) |
31 Aug. 2009 | సభ్యుడు, Committee on Defence |
23 Sept. 2009 | సభ్యుడు, Committee on Government Assurances |
2009 Member | , సభ్యుడు Consultative Committee, Ministry on Road Transports & Highways |
28 Feb. 2012 | 15లోకసభ సభ్యుడుగా రాజీనామా చేసాడు |
15 June 2012 | 15 వ లోకసభ సభ్యుడుగా తిరిగి ఎన్నుకోబడ్డాడు |
May, 2014 | Re-elected to 16th Lok Sabha (4th term) |
1 Sep. 2014 | onwards Member, Standing Committee on Railways |