భరతేంద్ర సింగ్
భరతేంద్ర సింగ్ | |||
| |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | సంజయ్ సింగ్ చౌహాన్ | ||
---|---|---|---|
తరువాత | మలూక్ నగర్ | ||
నియోజకవర్గం | బిజ్నోర్ | ||
పదవీ కాలం 2012 – 2014 | |||
ముందు | షానవాజ్ రాణా | ||
తరువాత | రుచి వీర | ||
నియోజకవర్గం | బిజ్నోర్ | ||
పదవీ కాలం 2002 – 2007 | |||
ముందు | రాజా గజాఫర్ | ||
తరువాత | షానవాజ్ | ||
నియోజకవర్గం | బిజ్నోర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డెహ్రాడూన్ , ఉత్తరాఖండ్ | 1964 జనవరి 14||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సలోని రాంధవా | ||
సంతానం | 3 | ||
నివాసం | సహన్‌పూర్ | ||
పూర్వ విద్యార్థి | ది డూన్ స్కూల్, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ | ||
మూలం | [1] |
కున్వర్ భరతేంద్ర సింగ్ (జననం 14 జనవరి 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022లో ఎమ్మెల్యేగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]భరతేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2002లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బిజ్నోర్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2002 నుండి 2003 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2007లో ఓడిపోయి తిరిగి 2012లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2012 నుండి 2014 వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభలో బీజేపీ విప్‌గా పని చేశాడు. భరతేంద్ర సింగ్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి షానవాజ్ రాణాపై 2,05,774 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
భరతేంద్ర సింగ్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మలూక్ నగర్ చేతిలో 69,941 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయనకు 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ నిరాకరించింది.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "BJP denies tickets to 6 sitting MPS in UP". Business Standard India. Press Trust of India. 21 March 2019.[permanent dead link]
- ↑ The New Indian Express (21 March 2019). "BJP denies tickets to six MPs in Uttar Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.