పండుల రవీంద్రబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండుల రవీంద్రబాబు

భారతదేశ 16వ పార్లమెంటు సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014-2019
ముందు జి.వి.హర్షకుమార్
నియోజకవర్గం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1955-11-08) 1955 నవంబరు 8 (వయసు 68)
కొవ్వాలి, పశ్చిమగోదావరి, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ YSRCP పార్టీ
జీవిత భాగస్వామి సునీత రవీంద్రబాబు
సంతానం ఇద్దరు కుమార్తెలు
నివాసం Kakinada, East Godawari District, AP
మూలం సభ్యుని ప్రొఫైల్

పండుల రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం కు ప్రాతినిద్యం వహిస్తున్న 16వ పార్లమెంటు సభ్యుడు. అతను తెలుగుదేశం పార్టీ తరపున సార్వత్రిక ఎన్నికలు,2014 లో గెలుపొందాడు.[1] అతను నవంబరు 8 1955 న జన్మించాడి. అతను 2014 వరకు ఇండియన్ రెవెన్యూ సర్వీసులో అధికారిగా పనిచేసేవాడు. ఆ ఉద్యోగానికి 2014లో రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి గెలుపొందాడు.[2] అతను మంచి వక్త, సామాజిక సమస్యల పట్ల చర్చల పట్ల ఆసక్తి గలవాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతను సునీతా రవీంద్రబాబును జూన్ 12, 1985న వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలు.[3][4]

రాజకీయ జీవితం[మార్చు]

అతను భారత దేశ 16వ లోక్ సభ సభ్యునిగా ఎన్నికైనాడు. లోక్‌సభలో ఆయన షెడ్యూల్ కులాలు, తరగతుల సంక్షేమ కమిటీకి సభ్యునిగానూ, పెట్రోలియం, సహజవాయువు స్టాండిగ్ కమిటీకి సభ్యునిగానూ ఉన్నాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 17 May 2014.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-05-17. Retrieved 2016-05-18.
  3. 3.0 3.1 3.2 "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-03.
  4. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.