పెట్రోలియం
స్వరూపం
ఇది పెట్రోలు యొక్క ముడి పదార్ధము (Raw Material). దీనిలో ఆర్గానిక్ సమ్మేళనాలు (Organic Compounds), హైడ్రో కార్బనుల మిశ్రమము (Mixture of Hydrocarbons), ఇతర కార్బనుల మిశ్రమములు ఉండును. దీనినే ఆంగ్లములో Crude oil అని అంటారు.
పెట్రోలియం ఉత్పత్తులు
[మార్చు]పెట్రోలియాన్ని శుద్ధి చేసినపుడు అనేక పదార్ధాలు వచ్చును. అవి
- పెట్రోలు
- కిరోసిన్
- డీసిల్
- తారు
- నాఫ్తలిన్
- పెట్రోలియం జెల్లి
- కర్పూరం
- గ్రీజు ---కందెన(Lubricant)గా వాడతారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |