16వ లోక్‌సభ సభ్యులు
Jump to navigation
Jump to search
పార్టీలు: బిజేపి (1)
ఇది రాష్ట్రాల వారీగా రూపొందించిన 16వ లోక్ సభ సభ్యుల జాబితా [1] ఏప్రిల్-మే 2014 లో జరిగిన ఎన్నికలలో ఆయా నియోజకవర్గాల నుండి గెలుపొందినవారు.[2]
ఆంధ్ర ప్రదేశ్[మార్చు]
పార్టీలు: బీజేపీ (2) టీడీపీ (15) వైఎస్సార్సీపీ (8)అరుణాచల్ ప్రదేశ్[మార్చు]
పార్టీలు: బిజేపి (1) కాంగ్రెస్ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | అరుణాచల్ తూర్పు | నినోంగ్ ఎరింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2 | అరుణాచల్ పశ్చిమ | కిరెన్ రిజిజు | భారతీయ జనతా పార్టీ |
అస్సాం[మార్చు]
పార్టీలు: బిజేపి (7) INC (3) అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (3) స్వతంత్ర (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | కరీమ్గంజ్ | రాధేష్యాం బిస్వాస్ | అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
2 | సిల్చార్ | సుష్మితా దేవి | భారత జాతీయ కాంగ్రెస్ |
3 | అనోటమానస్ జిల్లా | బిరెన్ సింగ్ ఎంగ్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
4 | ధుర్బి | బద్రుద్దీన్ అజ్మల్ | అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
5 | కోక్రాఝర్ | నాబా కుమార్ సరానియా | స్వతంత్ర్య |
6 | బార్బేటా | సిరాజుద్ధీన్ అజ్మల్ | అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
7 | గౌహతి | బియోజ చక్రవర్తి | భారతీయ జనతా పార్టీ |
8 | మంగలదోయ్ | రామెన్ దేక | భారతీయ జనతా పార్టీ |
9 | తేజ్ పూర్ | రామ్ ప్రసాద్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
10 | నౌగాంగ్ | రాజెన్ గోహైన్ | భారతీయ జనతా పార్టీ |
11 | కలియబర్ | గౌరవ్ గొగొయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
12 | జోర్హాట్ | కామఖ్య ప్రసాద్ తాస | భారతీయ జనతా పార్టీ |
13 | డిబ్రూగర్ | రామేశ్వర్ తేలి | భారతీయ జనతా పార్టీ |
14 | లఖింపూర్ | సర్బానందం సోనోవాల్ | భారతీయ జనతా పార్టీ |
బీహార్[మార్చు]
పార్టీలు: బిజేపి(22) కాంగ్రెస్ (2) లోక్ జనశక్తి పార్టీ (6) రాష్ట్రీయ జనతాదల్ (4) రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (3) జనతా దల్ (యునైటెడ్) (2) నేషియోనిస్టు కాంగ్రెస్ పార్టీ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | వాల్మికి నగర్ | సతీష్ చంద్ర దూబే | భారతీయ జనతా పార్టీ |
2 | పస్చిమ్ చంపారన్ | సంజయ్ జైస్వాల్ | భారతీయ జనతా పార్టీ |
3 | పుర్వీ చంపారన్ | రాధామోహన్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
4 | షియోహర్ | రమాదేవి | భారతీయ జనతా పార్టీ |
5 | సీతామార్హి | రామ్ కుమార్ శర్మ | రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ |
6 | మధుబాని | హుక్దేవ్ నారాయణ్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
7 | ఝన్జర్పూర్ | వీరేంద్ర కుమార్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
8 | సుపాల్ | రంజీత్ రంజన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
9 | అరియారియా | తస్లీమ్ ఉద్దీన్ | రాష్ట్రీయ జనతాదల్ |
10 | కిషన్ గంజ్ | మహ్మద్ అస్రారుల్ హక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
11 | కతిహార్ | తారిక్ అన్వర్ | నేషియోనిస్టు కాంగ్రెస్ పార్టీ |
12 | పూర్నియా | సంతోష్ కుమార్ | జనతా దల్ (యునైటెడ్) |
13 | మాధేపుర | పప్పు యాదవ్ | రాష్ట్రీయ జనతాదల్ |
14 | దర్భంగ | కీర్తి ఆజాద్ | భారతీయ జనతా పార్టీ |
15 | ముజఫర్‌పూర్ | అజయ్ నిషాద్ | భారతీయ జనతా పార్టీ |
16 | వైశాలి | రామ కిషోర్ సింగ్ | లోక్ జనశక్తి పార్టీ |
17 | గోపాల్‌గంజ్ | జనక్ రామ్ | భారతీయ జనతా పార్టీ |
18 | సివాన్ | ఓం ప్రకాష్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
19 | మహారాజ్‌గంజ్ | జనార్దన్ సింగ్ సిగ్రివాల్ | భారతీయ జనతా పార్టీ |
20 | సరన్ | రాజీవ్ ప్రతాప్ రూడీ | భారతీయ జనతా పార్టీ |
21 | హాజీపూర్ | రామ్ విలాస్ పాస్వాన్ | లోక్ జనశక్తి పార్టీ |
22 | ఉజియార్‌పూర్ | నిత్యానంద్ రాయ్ | భారతీయ జనతా పార్టీ |
23 | సమస్తిపూర్ | రామ్ చంద్ర పాస్వాన్ | లోక్ జనశక్తి పార్టీ |
24 | బెగుసారై | భోలా సింగ్ | భారతీయ జనతా పార్టీ |
25 | ఖాగారియా | మెహబూబ్ అలీ కైజర్ | లోక్ జనశక్తి పార్టీ |
26 | భాగల్‌పూర్ | శైలేష్ కుమార్ ఉర్ఫ్ బులో మండలం | రాష్ట్రీయ జనతాదల్ |
27 | బంకా | జే ప్రకాష్ నారాయణ్ యాదవ్ | రాష్ట్రీయ జనతాదల్ |
28 | ముంగెర్ | వీణాదేవి | లోక్ జనశక్తి పార్టీ |
29 | నలంద | కౌశలేంద్ర కుమార్ | జనతా దల్ (యునైటెడ్) |
30 | పాట్నా సాహిబ్ | షత్రుఘన్ సిన్హా | భారతీయ జనతా పార్టీ |
31 | పటాలిపుత్ర | రామ్ కృపాల్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
32 | అర్రా | ఆర్.కె.సింగ్ | భారతీయ జనతా పార్టీ |
33 | బక్సర్ | అశ్విని కుమార్ చౌబే | భారతీయ జనతా పార్టీ |
34 | ససారం | ఛేడి పాస్వాన్ | భారతీయ జనతా పార్టీ |
35 | కరాకట్ | ఉపేంద్ర కుష్వాహ | రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ |
36 | జహానాబాద్ | అరుణ్ కుమార్ | రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ |
37 | ఔరంగాబాద్ | సుశీల్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
38 | గయా | హరి మంజి | భారతీయ జనతా పార్టీ |
39 | నవాడ | గిరిరాజ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
40 | జముయి | చిరాగ్ పాస్వాన్ | లోక్ జనశక్తి పార్టీ |
ఛత్తీస్‌ఘడ్[మార్చు]
పార్టీలు: బిజేపి (10) కాంగ్రెస్ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | సుర్గుజా | కమల్‌భన్ సింగ్ మరబీ | భారతీయ జనతా పార్టీ |
2 | రాయ్‌గర్ | విష్ణు డియో సాయి | భారతీయ జనతా పార్టీ |
3 | జంజ్‌గిర్ | కమలా దేవి పట్లే | భారతీయ జనతా పార్టీ |
4 | కోర్బా | బన్షిలాల్ మహతో | భారతీయ జనతా పార్టీ |
5 | బిలాస్‌పూర్ | లఖన్ లాల్ సాహు | భారతీయ జనతా పార్టీ |
6 | రాజ్‌నందగావ్ | అభిషేక్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
7 | దుర్గ్ | తమరాధ్వాజ్ సాహు (21 డిసెంబర్ 2018 న రాజీనామా చేశాడు) | భారత జాతీయ కాంగ్రెస్ |
8 | రాయ్ పూర్ | రమేష్ బైస్ | భారతీయ జనతా పార్టీ |
9 | మహాసముంద్ | చందు లాల్ సాహు | భారతీయ జనతా పార్టీ |
10 | బస్తర్ | దినేష్ కశ్యప్ | భారతీయ జనతా పార్టీ |
11 | కంకర్ | విక్రమ్ యూసేండి | భారతీయ జనతా పార్టీ |
గోవా[మార్చు]
పార్టీలు: బిజేపి (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | ఉత్తర గోవా | శ్రీపాద్ యాస్సో నాయక్ | భారతీయ జనతా పార్టీ |
2 | దక్షిణ గోవా | నరేంద్ర కేశవ్ సవాయికర్ | భారతీయ జనతా పార్టీ |
గుజరాత్[మార్చు]
పార్టీలు: బిజేపి (25) ఖాళీ (1)హర్యానా[మార్చు]
పార్టీలు: బిజేపి (7) కాంగ్రెస్ (1) ఇండియన్ నేషనల్ లోక్ దల్ (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | అంబాలా | రట్టన్ లాల్ కటారియా | భారతీయ జనతా పార్టీ |
2 | కురుక్షేత్ర | రాజ్ కుమార్ సైని | భారతీయ జనతా పార్టీ |
3 | సిర్సా | చరంజీత్ సింగ్ రోరి | ఇండియన్ నేషనల్ లోక్ దల్ |
4 | హిసార్ | దుష్యంత్ చౌతాలా | ఇండియన్ నేషనల్ లోక్ దల్ |
5 | కర్నాల్ | అశ్విని కుమార్ | భారతీయ జనతా పార్టీ |
6 | సోనిపట్ | రమేష్ చందర్ కౌశిక్ | భారతీయ జనతా పార్టీ |
7 | రోహ్తక్ | దీపెందర్ సింగ్ హుడా | భారత జాతీయ కాంగ్రెస్ |
8 | భివానీ-మహేంద్రగర్ | ధరంబీర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
9 | గుర్గావ్ | ఇందర్జిత్ సింగ్ రావు | భారతీయ జనతా పార్టీ |
10 | ఫరీదాబాద్ | క్రిషన్ పాల్ గుర్జార్ | భారతీయ జనతా పార్టీ |
హిమాచల్ ప్రదేశ్[మార్చు]
పార్టీలు: బిజేపి (4)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | మండి | రామ్ స్వరూప్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
2 | కాంగ్రా | శాంత కుమార్ | భారతీయ జనతా పార్టీ |
3 | హమీర్‌పూర్ | అనురాగ్ సింగ్ ఠాకూర్ | భారతీయ జనతా పార్టీ |
4 | సిమ్లా | వీరేందర్ కశ్యప్ | భారతీయ జనతా పార్టీ |
జమ్మూ కాశ్మీరు[మార్చు]
పార్టీలు: బిజెపి (3) జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (1) ఖాళీ (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | బారాముల్లా | ముజాఫర్ హుస్సేన్ బేగ్ | జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ |
2 | శ్రీనగర్ | తారిక్ హమీద్ కర్రా (17 అక్టోబర్ 2016 న రాజీనామా చేశాడు) ఫరూక్ అబ్దుల్లా (15 ఏప్రిల్ 2017 న ఎన్నికయ్యాడు) |
జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ |
3 | అనంతనాగ్ | మెహబూబా ముఫ్తీ (4 జూలై 2016 న రాజీనామా చేశాడు) | జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ |
ఖాళీ | |||
4 | లడఖ్ | తుప్స్తాన్ చెవాంగ్ (13 డిసెంబర్ 2018 న రాజీనామా చేశాడు) | భారతీయ జనతా పార్టీ |
ఖాళీ | |||
5 | ఉధంపూర్ | జితేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ |
6 | జమ్మూ | జుగల్ కిషోర్ | భారతీయ జనతా పార్టీ |
జార్ఖండ్[మార్చు]
పార్టీలు: బిజేపి (12) జార్ఖాండ్ ముక్తి మోర్చా (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | రాజ్ మహల్ | విజయ్ కుమార్ హన్స్‌డాక్ | జార్ఖాండ్ ముక్తి మోర్చా |
2 | డుమ్కా | సిబూ సోరెన్ | జార్ఖాండ్ ముక్తి మోర్చా |
3 | గొడ్డ | నిషికాంత్ దుబే | భారతీయ జనతా పార్టీ |
4 | చత్రా | సునీల్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
5 | కోదర్మ | రవీంద్ర కుమార్ రే | భారతీయ జనతా పార్టీ |
6 | గిరిదిహ్ | రవీంద్ర కుమార్ పాండే | భారతీయ జనతా పార్టీ |
7 | ధన్ బాద్ | పశుపతి నాథ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
8 | రాంచీ | రామ్ తహల్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
9 | జంషెడ్ పూర్ | బిడ్యూత్ బరణ్ మహాటో | భారతీయ జనతా పార్టీ |
10 | సింభం | లక్ష్మణ్ గిలువా | భారతీయ జనతా పార్టీ |
11 | ఖుంతి | కరియా ముండా | భారతీయ జనతా పార్టీ |
12 | లోహర్దగా | సుదర్శన్ భగత్ | భారతీయ జనతా పార్టీ |
13 | పలామౌ | విష్ణు దయాల్ రామ్ | భారతీయ జనతా పార్టీ |
14 | హజారిబాగ్ | జయంత్ సిన్హా | భారతీయ జనతా పార్టీ |
కర్ణాటక[మార్చు]
పార్టీలు: బిజేపి (17) కాంగ్రెస్ (9) జనతాదల్ (సెక్యులర్) (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | చిక్కోడి | ప్రకాష్ బాబన్నా హుక్కేరి | భారత జాతీయ కాంగ్రెస్ |
2 | బెల్గాం | అంగడి సురేష్ చన్నబసప్ప | భారతీయ జనతా పార్టీ |
3 | బాగల్‌కోట్ | పార్వతగౌడ గడ్డిగౌడర్ | భారతీయ జనతా పార్టీ |
4 | బీజాపూర్ | రమేష్ జిగాజినగి | భారతీయ జనతా పార్టీ |
5 | గుల్బర్గా | మల్లికార్జున్ ఖర్గే | భారత జాతీయ కాంగ్రెస్ |
6 | రాయచూర్ | బి వి నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
7 | బీదర్ | భగవంత్ ఖుంబా | భారతీయ జనతా పార్టీ |
8 | కొప్పాల్ | కరాడి సంగన్న అమరప్ప | భారతీయ జనతా పార్టీ |
9 | బళ్ళారి | బి. శ్రీరాములు | భారతీయ జనతా పార్టీ |
10 | హవేరి | శివకుమార్ చనబాసప్ప ఉదాసి | భారతీయ జనతా పార్టీ |
11 | ధార్వాడ్ | ప్రహద్ జోషి | భారతీయ జనతా పార్టీ |
12 | ఉత్తర కన్నడ | అనంతకుమార్ హెగ్డే | భారతీయ జనతా పార్టీ |
13 | దావనగెరే | జి.ఎం. సిద్దేశ్వర | భారతీయ జనతా పార్టీ |
14 | షిమోగా | బి. ఎస్. యడ్యూరప్ప | భారతీయ జనతా పార్టీ |
15 | ఉడిపి చిక్‌మగళూరు | శోభా కరండ్లజే | భారతీయ జనతా పార్టీ |
16 | హసన్ | హెచ్. డి. దేవేగౌడ | జనతాదల్ (సెక్యులర్) |
17 | దక్షిణ కన్నడ | నలిన్ కుమార్ కతీల్ | భారతీయ జనతా పార్టీ |
18 | చిత్రదుర్గ | బి ఎన్ చంద్రప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
19 | తుమ్కూర్ | ముద్దహనుమెగౌడ ఎస్ పి | భారత జాతీయ కాంగ్రెస్ |
20 | మాండ్యా | సి. ఎస్. పుట్టరాజు | జనతాదల్ (సెక్యులర్) |
21 | మైసూర్ | ప్రతాప్ సింహా | భారతీయ జనతా పార్టీ |
22 | చమరాజనగర్ | ఆర్. ధ్రువనారాయణ | భారత జాతీయ కాంగ్రెస్ |
23 | బెంగళూరు గ్రామీణ | దోద్దలహళ్లి కెంపెగౌడ సురేష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
24 | బెంగళూరు నార్త్ | డి. వి. సదానంద గౌడ | భారతీయ జనతా పార్టీ |
25 | బెంగళూరు సెంట్రల్ | పిసి మోహన్ | భారతీయ జనతా పార్టీ |
26 | బెంగళూరు సౌత్ | అనంత్ కుమార్ | భారతీయ జనతా పార్టీ |
27 | చిక్బల్లాపూర్ | ఎం. వీరప్ప మొయిలీ | భారత జాతీయ కాంగ్రెస్ |
28 | కోలార్ | కె. హెచ్. మునియప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
కేరళ[మార్చు]
పార్టీలు: కాంగ్రెస్ (8) భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) (5) ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ (2) భారత కమ్యూనిస్టు పార్టీ (1) రెవల్యూషినరీ సోసియలిస్టు పార్టీ (ఇండియా) (1) కేరళ కాంగ్రెస్ (1) స్వతంత్ర (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | కాసరగోడ్ | పి. కరుణాకరణ్ | భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) |
2 | కన్నూర్ | పికె శ్రీమతి | భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) |
3 | వడకర | ముళ్ళపల్లి రాంచంద్రన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
4 | వయనాడ్ | ఎం.ఐ. శనవాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
5 | కోజికోడ్ | ఎంకె రాఘవన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
6 | మలప్పురం | ఇ. అహ్మద్] | ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ |
7 | పొన్నాని | ఇ.టి. ముహమ్మద్ బషీర్ | ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ |
8 | పాలక్కడ్ | ఎంబి రాజేష్ | భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) |
9 | అలతుర్ | పికె రాజు | భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) |
10 | త్రిసూర్ | సిఎన్ జయదేవన్ | భారత కమ్యూనిస్టు పార్టీ |
11 | చాలకూడి | ఇన్నోసెంట్ | స్వతంత్ర |
12 | ఎర్నాకులం | కె.వి. థామస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
13 | ఇదుక్కి | జోస్ జార్జ్ | స్వతంత్ర |
14 | కొట్టాయం | జోస్ కె. మణి | కేరళ కాంగ్రెస్ (ఎం) |
15 | అలప్పుజ | కెసి వేణుగోపాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
16 | మావెలిక్కర | కోడిక్కున్నిల్ సురేష్ | భారత జాతీయ కాంగ్రెస్ |
17 | పతనమిట్ట | ఆంటో ఆంటొని | భారత జాతీయ కాంగ్రెస్ |
18 | కొల్లాం | ఎన్.కె. ప్రేమచంద్రన్ | రెవల్యూషినరీ సోసియలిస్టు పార్టీ (ఇండియా) |
19 | అట్టింగల్ | ఏ సంపత్ | భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) |
20 | తిరువనంతపురం | శశి థరూర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మధ్యప్రదేశ్[మార్చు]
పార్టీలు: బిజేపి (27) కాంగ్రెస్ (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | మోరెనా | అనూప్ మిశ్రా | భారతీయ జనతా పార్టీ |
2 | భిండ్ | భగీరత్ ప్రసాద్ | భారతీయ జనతా పార్టీ |
3 | గ్వాలియర్ | నరేంద్ర సింగ్ తోమర్ | భారతీయ జనతా పార్టీ |
4 | గున | జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా | భారత జాతీయ కాంగ్రెస్ |
5 | సాగర్ | లక్ష్మీ నారాయణ్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
6 | టికామ్‌గర్ | వీరేంద్ర కుమార్ | భారతీయ జనతా పార్టీ |
7 | దామోహ్ | ప్రహ్లాద్ సింగ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
8 | ఖజురహో | నాగేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ |
9 | శాంట | గణేష్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
10 | రేవా | జనార్ధన్ మిశ్రా | భారతీయ జనతా పార్టీ |
11 | సిధి | రితి ప్రకాష్ | భారతీయ జనతా పార్టీ |
12 | షాడోల్ | దల్పత్ సింగ్ పారాస్టే | భారతీయ జనతా పార్టీ |
13 | జబల్‌పూర్ | రాకేష్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
14 | మాండ్ల | ఫగ్గన్ సింగ్ కులాస్టే | భారతీయ జనతా పార్టీ |
15 | బాలాఘాట్ | బోధ్ సింగ్ భగత్ | భారతీయ జనతా పార్టీ |
16 | చింద్వారా | కమల్ నాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
17 | హోషంగాబాద్ | ఉదయ్ ప్రతాప్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
18 | విదిశ | సుష్మా స్వరాజ్ | భారతీయ జనతా పార్టీ |
19 | భోపాల్ | అలోక్ సాంజర్ | భారతీయ జనతా పార్టీ |
20 | రాజ్గర్ | రోడ్మల్ నగర్ | భారతీయ జనతా పార్టీ |
21 | దేవాస్ | మనోహర్ ఉంట్వాల్ | భారతీయ జనతా పార్టీ |
22 | ఉజ్జయిన్ | చింతామణి మాల్వియా | భారతీయ జనతా పార్టీ |
23 | మాండ్సౌర్ | సుధీర్ గుప్త | భారతీయ జనతా పార్టీ |
24 | రత్లం | దిలీప్ సింగ్ భూరియా | భారతీయ జనతా పార్టీ |
25 | ధర్ | సావిత్రి ఠాకూర్ | భారతీయ జనతా పార్టీ |
26 | ఇండోర్ | సుమిత్రా మహజన్ | భారతీయ జనతా పార్టీ |
27 | ఖార్గోన్ | సుభాష్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
28 | ఖండ్వా | నందకుమార్ సింగ్ చౌహాన్] | భారతీయ జనతా పార్టీ |
29 | బేతుల్ | జ్యోతి ధుర్వే | భారతీయ జనతా పార్టీ |
మహారాష్ట్ర[మార్చు]
పార్టీలు: బిజేపి (22) శివసేన (18) ఎన్.సి.పి. (4) కాంగ్రెస్ (2) స్వాభిమాని పక్ష (1) Vacant (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | నందూర్బార్ | హీనా గవిత్ | భారతీయ జనతా పార్టీ |
2 | ధులే | సుభాష్ రామ్‌రావ్ భమ్రే | భారతీయ జనతా పార్టీ |
3 | జల్గావ్ | ఎ టి నానా పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
4 | రావర్ | రక్ష నిఖిల్ ఖాదసే | భారతీయ జనతా పార్టీ |
5 | బుల్ధనా | ప్రతాప్రవు గణపత్రవు జాదవ్ | శివసేన |
6 | అకోలా | సంజయ్ షామరావ్ ధోత్రే | భారతీయ జనతా పార్టీ |
7 | అమరావతి | ఆనంద్రావు వితోబా అడ్సుల్ | శివసేన |
8 | వార్ధ | రామ్‌దాస్ తదాస్ | భారతీయ జనతా పార్టీ |
9 | రామ్‌టెక్ | కృపాల్ బాలాజీ తుమనే | శివసేన |
10 | నాగ్‌పూర్ | నితిన్ గడ్కరీ | భారతీయ జనతా పార్టీ |
11 | భండారా-గోండియా | నానాభావు పటోలే | భారతీయ జనతా పార్టీ |
12 | గాడ్చిరోలి-చిమూర్ | అశోక్ నెట్ | భారతీయ జనతా పార్టీ |
13 | చంద్రపూర్ | హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ | భారతీయ జనతా పార్టీ |
14 | యవత్మల్-వాషిమ్ | భవన పుండ్లిక్‌రావ్ గవాలి | శివసేన |
15 | హింగోలి | రాజీవ్ శంకరరావు సతవ్ | శివసేన |
16 | నాందేడ్ | అశోక్ చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
17 | పర్భాని | సంజయ్ హరిభావు జాదవ్ | శివసేన |
18 | జల్నా | రౌసాహెబ్ దాదారావ్ డాన్వే | భారతీయ జనతా పార్టీ |
19 | ఔరంగాబాద్ | చంద్రకాంత్ ఖైర్ | శివసేన |
20 | దిండోరి | హరిశ్చంద్ర చవాన్ | భారతీయ జనతా పార్టీ |
21 | నాసిక్ | హేమంత్ తుకారాం గాడ్సే | శివసేన |
22 | పాల్ఘర్ | చింతామన్ ఎన్. వంగా | భారతీయ జనతా పార్టీ |
23 | భివాండి | కపిల్ మోరేశ్వర్ పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
24 | కళ్యాణ్ | శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే | శివసేన |
25 | థానే | రాజన్ విచారే | శివసేన |
26 | ముంబై నార్త్ | గోపాల్ చినయ్య శెట్టి | భారతీయ జనతా పార్టీ |
27 | ముంబై నార్త్ వెస్ట్ | గజనన్ కీర్తికర్ | శివసేన |
28 | ముంబై నార్త్ ఈస్ట్ | కిరిట్ సోమయ్య | భారతీయ జనతా పార్టీ |
29 | ముంబై నార్త్ సెంట్రల్ | పూనమ్ మహాజన్ | భారతీయ జనతా పార్టీ |
30 | ముంబై సౌత్ సెంట్రల్ | రాహుల్ షెవాలే | శివసేన |
31 | ముంబై సౌత్ | అరవింద్ సావంత్ | శివసేన |
32 | రాయ్‌గఢ్ | అనంత్ గీతే | శివసేన |
33 | మావల్ | శ్రీరాంగ్ చందు బర్న్ | శివసేన |
34 | పూణే | అనిల్ షిరోల్ | భారతీయ జనతా పార్టీ |
35 | బారామతి | సుప్రియ సులే | నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ |
36 | శిరూర్ | అధల్‌రావ్ శివాజీ దత్తాత్రే | శివసేన |
37 | అహ్మద్ నగర్ | దిలీప్‌కుమార్ మన్సుఖ్లాల్ గాంధీ | భారతీయ జనతా పార్టీ |
38 | షిర్డీ | లోఖండే సదాశివ్ కిసాన్ | శివసేన |
39 | బీడ్ | ప్రీతమ్ ముండే | భారతీయ జనతా పార్టీ |
40 | ఉస్మానాబాద్ | రవీంద్ర గైక్వాడ్ | శివసేన |
41 | లాతూర్ | సునీల్ బలిరామ్ గైక్వాడ్ | భారతీయ జనతా పార్టీ |
42 | సోలాపూర్ | శరద్ బాన్సోడ్ | భారతీయ జనతా పార్టీ |
43 | మాధ | విజయ్సింగ్ శంకరరావు మోహితే-పాటిల్ | నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ |
44 | సంగ్లి | సంజయకకా పాటిల్ | భారతీయ జనతా పార్టీ |
45 | సతారా | ఉదయన్‌రాజే భోంస్లే | నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ |
46 | రత్నగిరి-సింధుదుర్గ్ | వినాయక్ రౌత్ | శివసేన |
47 | కొల్హాపూర్ | ధనంజయ్ మహాదిక్ | నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ |
48 | హట్కనంగిల్ | రాజు శెట్టి | స్వాభిమాని పక్ష |
మణిపూర్[మార్చు]
పార్టీలు: కాంగ్రెస్ (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | ఇన్నర్ మణిపూర్ | తోక్చోమ్ మెన్యా | భారత జాతీయ కాంగ్రెస్ |
2 | ఔటర్ మణిపూర్ | థాంగ్సో బైట్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మేఘాలయ[మార్చు]
పార్టీలు: కాంగ్రెస్ (1) నేషనల్ పీపుల్స్ పార్టీ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | షిల్లాంగ్ | విన్సెంట్ పాలా | భారత జాతీయ కాంగ్రెస్ |
2 | తురా | పిఏ సంగ్మా (4 మార్చి 2016 న మరణించాడు) [3] | నేషనల్ పీపుల్స్ పార్టీ |
కాన్రాడ్ సంగ్మా [4]
(19 మే 2016 న ఎన్నికై 4 సెప్టెంబర్ 2018 న రాజీనామా చేశాడు) |
నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
Vacant |
మిజోరాం[మార్చు]
పార్టీలు: కాంగ్రెస్ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | మిజోరం | సిఎల్ రువాలా | భారత జాతీయ కాంగ్రెస్ |
నాగాలాండ్[మార్చు]
పార్టీలు: నాగా పీపుల్స్ ఫ్రంట్ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | నాగాలాండ్ | నీఫియు రియో | నాగా పీపుల్స్ ఫ్రంట్ |
ఒడిషా[మార్చు]
పార్టీలు: బిజు జనతాదళ్ (20) బిజేపి (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | బార్గర్ | ప్రభాస్ కుమార్ సింగ్ | బిజు జనతాదళ్ |
2 | సుందర్‌గర్ | జువల్ ఓరం | భారతీయ జనతా పార్టీ |
3 | సంబల్‌పూర్ | నాగేంద్ర కుమార్ ప్రధాన్ | బిజు జనతాదళ్ |
4 | కియోంజార్ | సకుంతల లగురి | బిజు జనతాదళ్ |
5 | మయూరభంజ్ | రామ చంద్ర హన్స్దా | బిజు జనతాదళ్ |
6 | బాలసోర్ | రవీంద్ర కుమార్ జెనా | బిజు జనతాదళ్ |
7 | భద్రక్ | అర్జున్ చరణ్ సేథి | బిజు జనతాదళ్ |
8 | జాజ్‌పూర్ | రీటా తారై | బిజు జనతాదళ్ |
9 | ధెంకనల్ | తథాగత సత్పతి | బిజు జనతాదళ్ |
10 | బోలంగీర్ | కలికేశ్ నారాయణ్ సింగ్ డియో | బిజు జనతాదళ్ |
11 | కలహండి | అర్కా కేశరి డియో | బిజు జనతాదళ్ |
12 | నబారంగ్ పూర్ | బాలభద్ర మాజి | బిజు జనతాదళ్ |
13 | కంధమాల్ | హేమేంద్ర చంద్ర సింగ్ (5 సెప్టెంబర్ 2014 న మరణించారు) ప్రత్యూష రాజేశ్వరి సింగ్ (19 అక్టోబర్ 2015 న ఎన్నికయ్యారు) |
బిజు జనతాదళ్ |
14 | కటక్ | భార్త్రుహరి మహతాబ్ | బిజు జనతాదళ్ |
15 | కేంద్రపారా | బైజయంత్ పాండా (18 జూలై 2018 న రాజీనామా చేశాడు) | బిజు జనతాదళ్ |
16 | జగత్‌సింగ్‌పూర్ | కులమణి సమల్ | బిజు జనతాదళ్ |
17 | పూరి | పినాకి మిశ్రా | బిజు జనతాదళ్ |
18 | భువనేశ్వర్ | ప్రసన్న కుమార్ పటాసాని | బిజు జనతాదళ్ |
19 | అస్కా | లాడు కిషోర్ స్వైన్ (6 ఫిబ్రవరి 2019 న మరణించాడు) | బిజు జనతాదళ్ |
20 | బెర్హాంపూర్ | సిధాంత్ మోహపాత్ర | బిజు జనతాదళ్ |
21 | కోరాపుట్ | జినా హికాకా | బిజు జనతాదళ్ |
పంజాబ్[మార్చు]
పార్టీలు: కాంగ్రెస్ (3) బిజేపి (2) శిరోమణి అకాలీదళ్ (4) ఆమ్ ఆద్మీ పార్టీ (4)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | గురుదాస్‌పూర్ | వినోద్ ఖన్నా (27 ఏప్రిల్ 2017 న మరణించాడు) సునీల్ జఖర్ (15 అక్టోబర్ 2017 న ఎన్నికయ్యాడు) |
భారతీయ జనతా పార్టీ |
2 | అమృత్ సర్ | అమరీందర్ సింగ్ (23 నవంబర్ 2016 న రాజీనామా చేశాడు) గుర్జీత్ సింగ్ ఆజ్లా (11 మార్చి 2017 న ఎన్నికయ్యాడు) |
భారత జాతీయ కాంగ్రెస్ |
3 | ఖాదూర్ సాహిబ్ | రంజిత్ సింగ్ బ్రహ్మపుర | శిరోమణి అకాలీదళ్ |
4 | జలంధర్ | సంతోక్ సింగ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
5 | హోషియార్‌పూర్ | విజయ్ సంప్లా | భారతీయ జనతా పార్టీ |
6 | ఆనందపూర్ సాహిబ్ | ప్రేమ్ సింగ్ చండుమాజ్రా | శిరోమణి అకాలీదళ్ |
7 | లుధియానా | రవ్‌నీత్ సింగ్ బిట్టు | భారత జాతీయ కాంగ్రెస్ |
8 | ఫతేగర్ సాహిబ్ | హరీందర్ సింగ్ ఖల్సా | ఆమ్ ఆద్మీ పార్టీ |
9 | ఫరీద్ కోట్ | సాధు సింగ్ | ఆమ్ ఆద్మీ పార్టీ |
10 | ఫిరోజ్‌పూర్ | షేర్ సింగ్ ఘుబయా | శిరోమణి అకాలీదళ్ |
11 | బతిందా | హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ | శిరోమణి అకాలీదళ్ |
12 | సంగ్రూర్ | భగవంత్ మన్ | ఆమ్ ఆద్మీ పార్టీ |
13 | పటియాల | ధరంవీర్ గాంధీ | ఆమ్ ఆద్మీ పార్టీ |
రాజస్థాన్[మార్చు]
పార్టీలు: బిజేపి (25)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | గంగనగర్ | నిహల్‌చంద్ చౌహాన్ | భారతీయ జనతా పార్టీ |
2 | బికానెర్ | అర్జున్ రామ్ మేఘవాల్ | భారతీయ జనతా పార్టీ |
3 | చురు | రాహుల్ కస్వాన్ | భారతీయ జనతా పార్టీ |
4 | ఝుంజ్హును | సంతోష్ అహ్లవత్ | భారతీయ జనతా పార్టీ |
5 | సికార్ | సుమేధానంద్ సరస్వతి | భారతీయ జనతా పార్టీ |
6 | టోంక్-సవాయి మాధోపూర్ | సుఖ్‌బీర్ సింగ్ జౌనాపురియా | భారతీయ జనతా పార్టీ |
7 | జైపూర్ | రామ్ చరణ్ బొహర | భారతీయ జనతా పార్టీ |
8 | అల్వార్ | మహంత్ చంద్ నాథ్ | భారతీయ జనతా పార్టీ |
9 | భరత్‌పూర్ | బహదూర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
10 | కరౌలి-ధోల్పూర్ | మనోజ్ రాజోరియా | భారతీయ జనతా పార్టీ |
11 | దౌసా | హరీష్ చంద్ర మీనా | భారతీయ జనతా పార్టీ |
12 | జైపూర్ గ్రామీణ | రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ | భారతీయ జనతా పార్టీ |
13 | అజ్మీర్ | సన్వర్ లాల్ జాట్ | భారతీయ జనతా పార్టీ |
14 | నాగౌర్ | సిఆర్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
15 | పాలీ | పిపి చౌదరి | భారతీయ జనతా పార్టీ |
16 | జోధ్ పూర్ | గజేంద్రసింగ్ శేఖవత్ | భారతీయ జనతా పార్టీ |
17 | బార్మర్ | సోనా రామ్ | భారతీయ జనతా పార్టీ |
18 | జలూర్ | దేవ్జీ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
19 | ఉదయ్ పూర్ | అర్జున్‌లాల్ మీనా | భారతీయ జనతా పార్టీ |
20 | బన్స్వారా | మన్శంకర్ నినామా | భారతీయ జనతా పార్టీ |
21 | చిత్తోర్గర్ | చంద్రప్రకాష్ జోషి | భారతీయ జనతా పార్టీ |
22 | రాజ్‌సమంద్ | హరియోమ్ సింగ్ రాథోడ్ | భారతీయ జనతా పార్టీ |
23 | భిల్వారా | సుభాష్ బహేరియా | భారతీయ జనతా పార్టీ |
24 | కోటా | ఓం బిర్లా | భారతీయ జనతా పార్టీ |
25 | ఝలవార్ | దుష్యంత్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
సిక్కిం[మార్చు]
పార్టీలు: సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | సిక్కిం | ప్రేమ్ దాస్ రాయ్ | సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ |
తమిళనాడు[మార్చు]
పార్టీలు: ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం (37) బిజేపి (1) పట్టాలి మక్కల్ కచ్చి (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | తిరువల్లూరు | పి. వేణుగోపాల్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
2 | చెన్నై నార్త్ | టిజి వెంకటేష్ బాబు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
3 | చెన్నై సౌత్ | జె. జయవర్ధన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
4 | చెన్నై సెంట్రల్ | ఎస్ఆర్ విజయకుమార్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
5 | శ్రీపెరంబుదూర్ | కె. ఎన్. రామచంద్రన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
6 | కాంచీపురం | మరగతం కె | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
7 | అరక్కోనం | జి. గిరి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
8 | వెల్లూర్ | బి. సెంగుట్టువన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
9 | కృష్ణగిరి | కె. అశోక్ కుమార్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
10 | ధర్మపురి | అన్బుమాని రామదాస్ | పట్టాలి మక్కల్ కచ్చి |
11 | తిరువన్నమలై | ఆర్.వనరోజ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
12 | అరాని | వి.ఎలుమలై | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
13 | విలుప్పురం | రాజేంద్రన్ ఎస్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
14 | కల్లకూరిచి | డాక్టర్ కె. కామరాజ్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
15 | సేలం | వి. పన్నెర్సెల్వం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
16 | నమక్కల్ | పి. ఆర్. సుందరం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
17 | ఈరోడ్ | ఎస్.శెల్వకుమార చిన్నయన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
18 | తిరుప్పూర్ | వి. సత్యబామ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
19 | నీలగిరి | సి. గోపాలకృష్ణన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
20 | కోయంబత్తూర్ | పి.నాగరాజన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
21 | పొల్లాచి | సి.మహేంద్రన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
22 | దిండిగల్ | ఎం. ఉదయకుమార్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
23 | కరూర్ | ఎం. తంబిదురై | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
24 | తిరుచిరపల్లి | పి. కుమార్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
25 | పెరంబలూర్ | ఆర్. పి. మారుతరాజ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
26 | కడలూరు | ఎ. అరుణ్‌మోజిథెవన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
27 | చిదంబరం | ఎం. చంద్రకాశి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
28 | మాయిలాదుత్తురై | ఆర్. కె. భారతి మోహన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
29 | నాగపట్నం | కె. గోపాల్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
30 | తంజావూర్ | కె. పరశురామన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
31 | శివగంగ | పి.ఆర్.సెంటిల్నాథన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
32 | మదురై | ఆర్. గోపాల్కృష్ణన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
33 | తేని | ఆర్. పార్థిపాన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
34 | విరుదునగర్ | టి. రాధాకృష్ణన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
35 | రామనాథపురం | ఎ. అన్వర్ రాజా | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
36 | తూత్తుకుడి | జయసింగ్ తిగగరాజ్ నాటర్జీ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
37 | తెన్కాసి | ఎం. వసంతి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
38 | తిరునెల్వేలి | కె. ఆర్. పి. ప్రభాకరన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం |
39 | కన్యాకుమారి | పొన్ రాధాకృష్ణన్ | భారతీయ జనతా పార్టీ |
తెలంగాణ[మార్చు]
పార్టీలు: కాంగ్రెస్(ఐ) (2) భాజపా (1) తెరాస (10) తెదేపా (1) వైయస్‌ఆర్ (1) ఎం.ఐ.ఎం (1) Vacant (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | ఆదిలాబాదు | జి.నగేష్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
2 | పెద్దపల్లి | బాల్క సుమన్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
3 | కరీంనగర్ | బి. వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
4 | నిజామాబాదు | కల్వకుంట్ల కవిత | తెలంగాణ రాష్ట్ర సమితి |
5 | జహీరాబాదు | బి.బి.పాటిల్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
6 | మెదక్ | కల్వకుంట్ల చంద్రశేఖరరావు (29 మే 2014 రోజు రాజీనామా చేశాడు) | తెలంగాణ రాష్ట్ర సమితి |
ఖాళీ | |||
7 | మల్కాజ్‌గిరి | సి.హెచ్. మల్లారెడ్డి | తెలుగుదేశం పార్టీ |
8 | సికింద్రాబాదు | బండారు దత్తాత్రేయ | భారతీయ జనతా పార్టీ |
9 | హైదరాబాదు | అసదుద్దీన్ ఒవైసీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
10 | చేవెళ్ళ | కొండా విశ్వేశ్వర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి |
11 | మహబూబ్‌నగర్ | జితేందర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి |
12 | నాగర్‌కర్నూల్ | నంది ఎల్లయ్య | భారత జాతీయ కాంగ్రెస్ |
13 | నల్గొండ | గుత్తా సుఖేందర్ రెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
14 | భువనగిరి | బూర నర్సయ్య గౌడ్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
15 | వరంగల్ | కడియం శ్రీహరి | తెలంగాణ రాష్ట్ర సమితి |
16 | మహబూబాబాద్ | సీతారాం నాయక్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
17 | ఖమ్మం | పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి | వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ |
త్రిపుర[మార్చు]
పార్టీలు: సిపిఐ(ఎం) (2)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | త్రిపుర | శంకర్ ప్రసాద్ దత్తా | భారత కమ్యూనిస్టు పార్టీ |
2 | తూర్పు త్రిపుర | జితేంద్ర చౌదరి | భారత కమ్యూనిస్టు పార్టీ |
ఉత్తర ప్రదేశ్[మార్చు]
పార్టీలు: బిజేపి (71) INC (2) SP (4) AD (2) Vacant (1)ఉత్తరాఖండ్[మార్చు]
పార్టీలు: బిజేపి (5)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | టెహ్రీ గర్హ్వాల్ | మాలా రాజ్య లక్ష్మి షా | భారతీయ జనతా పార్టీ |
2 | గర్హ్వాల్ | భువన్ చంద్ర ఖండూరి | భారతీయ జనతా పార్టీ |
3 | అల్మోరా | అజయ్ తమ్తా | భారతీయ జనతా పార్టీ |
4 | నైనిటాల్-ఉధమ్‌సింగ్ నగర్ | భగత్ సింగ్ కోష్యారి | భారతీయ జనతా పార్టీ |
5 | హరిద్వార్ | రమేష్ పోఖ్రియాల్ | భారతీయ జనతా పార్టీ |
పశ్చిమ బెంగాల్[మార్చు]
పార్టీలు: ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (34) కాంగ్రెస్ (4) బిజేపి (2) సిపిఐ(ఎం) (2)అండమాన్ నికోబార్ దీవులు[మార్చు]
సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | కూచ్ బెహర్ | పార్థప్రతిం రాయ్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
2 | అలీపుర్దువార్స్ | దస్రత్ టిర్కీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
3 | జల్పాయిగురి | బిజోయ్ చంద్ర బార్మాన్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
4 | డార్జిలింగ్ | ఎస్.ఎస్. అహ్లువాలియా | భారతీయ జనతా పార్టీ |
5 | రాగంజ్ | మహ్మద్ సలీమ్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
6 | బలూర్ఘాట్ | అర్పితా ఘోష్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
7 | మాల్దాహా ఉత్తర | మౌసం నూర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
8 | మాల్దాహా దక్షిణ | అబూ హసీమ్ ఖాన్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
9 | జంగిపూర్ | అభిజిత్ ముఖర్జీ | భారత జాతీయ కాంగ్రెస్ |
10 | బెర్హంపూర్ | అధీర్ రంజన్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
11 | ముర్షిదాబాద్ | బదరుద్దోజా ఖాన్ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) |
12 | కృష్ణానగర్ | తపస్ పాల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
13 | రణఘాట్ | తపస్ మండల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
14 | బంగాన్ | మమతా ఠాకూర్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
15 | బరాక్‌పూర్ | దినేష్ త్రివేది | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
16 | దమ్ దమ్ | సౌతా రాయ్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
17 | బరాసత్ | కాకలి ఘోష్డోస్టిదార్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
18 | బసిర్‌హాట్ | ఇద్రిస్ అలీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
19 | జొయానగర్ | ప్రతిమా మొండల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
20 | మధురపూర్ | చౌదరి మోహన్ జాతువా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
21 | డైమండ్ హార్బర్ | అభిషేక్ బెనర్జీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
22 | జాదవ్‌పూర్ | సుగతా బోస్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
23 | కోల్‌కతా దక్షిణాది | సుబ్రతా బక్షి | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
24 | కోల్‌కతా ఉత్తర | సుదీప్ బండియోపాధ్యాయ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
25 | హౌరా | ప్రసున్ బెనర్జీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
26 | ఉలుబేరియా | సజ్దా అహ్మద్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
27 | శ్రీరాంపూర్ | కల్యాణ్ బెనర్జీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
28 | హుగ్లీ | రత్న దే | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
29 | అరాంబాగ్ | అపరూపా పోద్దార్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
30 | తమ్లుక్ | దిబ్యేందు అధికారి | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
31 | కాంతి | సిసిర్ అధికారి | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
32 | ఘటల్ | దేవ్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
33 | జార్గ్రామ్ | ఉమా సారెన్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
34 | మెడినిపూర్ | సంధ్య రాయ్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
35 | పురులియా | మృగాంకో మహాటో | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
36 | బంకురా | మున్ మున్ సేన్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
37 | బిష్ణుపూర్ | సౌమిత్రా ఖాన్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
38 | బర్ధమన్ పూర్బా | సునీల్ కుమార్ మండల్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
39 | బర్ధమన్-దుర్గాపూర్ | మమతాజ్ సంఘమిత | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
40 | అసన్‌సోల్ | బాబుల్ సుప్రియో | భారతీయ జనతా పార్టీ |
41 | బోల్పూర్ | అనుపమ్ హజ్రా | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
42 | బీభం | సతాబ్ది రాయ్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ |
సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | అండమాన్, నికోబార్ దీవులు | బిష్ణు పా రే | భారతీయ జనతా పార్టీ |
చండీగఢ్[మార్చు]
పార్టీలు: బిజేపి (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | చండీగర్ | కిర్రోన్ ఖేర్ | భారతీయ జనతా పార్టీ |
దాద్రా నగరు హవేలీ[మార్చు]
పార్టీలు: బిజేపి (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | డామన్, డియు | లాలూభాయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
దమన్ దియు[మార్చు]
పార్టీలు: బిజేపి (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | డామన్ అండ్ డయ్యూ | లాలూభాయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
ఢిల్లీ[మార్చు]
పార్టీలు: భారతీయ జనతా పార్టీ (7)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | చాందిని చౌక్ | హర్ష్ వర్ధన్ | భారతీయ జనతా పార్టీ |
2 | ఈశాన్య ఢిల్లీ | మనోజ్ తివారీ | భారతీయ జనతా పార్టీ |
3 | తూర్పు ఢిల్లీ | మహీష్ గిర్రి | భారతీయ జనతా పార్టీ |
4 | న్యూఢిల్లీ | మీనాక్షి లేకి | భారతీయ జనతా పార్టీ |
5 | నార్త్ వెస్ట్ న్యూఢిల్లీ | ఉదిత్ రాజ్ | భారతీయ జనతా పార్టీ |
6 | పశ్చిమ ఢిల్లీ | పర్వేష్ వర్మ | భారతీయ జనతా పార్టీ |
7 | దక్షిణ ఢిల్లీ | రమేష్ బిధురి | భారతీయ జనతా పార్టీ |
లక్షద్వీప్[మార్చు]
పార్టీలు: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | లక్షద్వీప్ | మహ్మద్ ఫైజల్ పి.పి. | నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ |
పుదుచ్చేరి[మార్చు]
పార్టీలు: ఆల్ ఇండియా ఎన్.ఆర్. సమావేశం (1)సంఖ్య | నియోజకవర్గం | ఎన్నికైన ఎంపీ | పార్టీ |
---|---|---|---|
1 | పుదుచ్చెరి | ఆర్. రాధాకృష్ణన్ | ఆల్ ఇండియా ఎన్.ఆర్. సమావేశం |
మూలాలు[మార్చు]
- ↑ లోక్ సభ ఎన్నికలు ఫలితాలు
- ↑ ఎన్నికల కమిషన్ వారి ప్రకటన
- ↑ "Former Lok Sabha speaker P.A. Sangma passes away". The Hindu. 5 March 2016. Retrieved 2021-02-05.
- ↑ "Conrad Sangma wins Tura LS bypoll by nearly 2 lakh votes". Business Standard. 19 May 2016. Retrieved 11 August 2016.
మూస:Indian general election, 2014 మూస:Parliament of India మూస:16th Lok Sabha members from all states