బళ్ళారి లోకసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బళ్ళారి లోకసభ నియోజకవర్గం (కన్నడ: ಬಳ್ಳಾರಿ ಲೋಕ ಸಭೆ ಚುನಾವಣಾ ಕ್ಷೇತ್ರ) కర్ణాటకకు చెందిన లోకసభ నియోజకవర్గము. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 15 ఎన్నికలలో 13 సార్లు భారత జాతీయ కాంగ్రెస్, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]
ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి
- హడగళ్ళి
- హగరిబొమ్మనహళ్ళి
- విజయనగర
- కంపిలి
- బళ్ళారి
- బళ్ళారి నగరం
- సండూర్
- కుడిగి
విజయం సాధించిన సభ్యులు[మార్చు]
- 1951: టేకూరు సుబ్రహ్మణ్యం (భారత జాతీయ కాంగ్రెస్)
- 1957: టేకూరు సుబ్రహ్మణ్యం (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: టేకూరు సుబ్రహ్మణ్యం (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: వి.కె.ఆర్.వి.రావు (భారత జాతీయ కాంగ్రెస్)
- 1971: వి.కె.ఆర్.వి.రావు (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: కె.ఎస్.వీరభద్రప్ప (భారత జాతీయ కాంగ్రెస్)
- 1980: ఆర్.వై.ఘోర్పడే (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: బసవరాజేశ్వరి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: బసవరాజేశ్వరి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1991: బసవరాజేశ్వరి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1996: కె.సి.కొండయ్య (భారత జాతీయ కాంగ్రెస్)
- 1998: కె.సి.కొండయ్య (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: సోనియా గాంధీ (భారత జాతీయ కాంగ్రెస్))
- 2004: గాలి కరుణాకర్ రెడ్డి (భారతీయ జనతా పార్టీ)
- 2009: జె.శాంతా (భారతీయ జనతా పార్టీ)