బారుచ్ లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బారుచ్ లోకసభ నియోజకవర్గం (గుజరాతి: ભરૂચ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మరియు భారత జాతీయ కాంగ్రెస్‌లు చెరో 8 సార్లు విజయం సాధించాయి. తొలి 8 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, చివరి 8 సార్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయాలు సాధిస్తున్నారు.

అసెంబ్లీ సెగ్మంట్లు[మార్చు]

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1951: చంద్రశంకర్ భట్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1957: చంద్రశంకర్ భట్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1962: ఛోటాభాయి పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1967: మాన్‌సిన్హ్‌జీ రాణా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1971; మాన్‌సిన్హ్‌జీ రాణా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1977: అహ్మద్ పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1980: అహ్మద్ పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: అహ్మద్ పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
  • 1991: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
  • 1996: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
  • 1998: చందూభాయి దేశ్‌ముఖ్ (భారతీయ జనతా పార్టీ)
  • 1998: మాన్‌సుఖ్‌భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ) ఉప ఎన్నిక
  • 1999: మాన్‌సుఖ్‌భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ)
  • 2004: మాన్‌సుఖ్‌భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ)
  • 2009: మాన్‌సుఖ్‌భాయి వాసవా (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]