ఆనంద్ లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆనంద్ గుజరాత్ లోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 12 ఎన్నికలలో 10 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ (ఓ), భాజపాలు చెరో సారి గెలుపొందాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • ఖాంబాట్
  • బోర్సద్.
  • అంక్లావ్.
  • ఉమ్రేత్.
  • పత్లాడ్.
  • సోజిత్రా.

గెలుపొందిన సభ్యులు[మార్చు]

  • 1962: నరేంద్రసిన్హ్ మహిద (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1967: నరేంద్రసిన్హ్ మహిద (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1971: ప్రవీణ్ సింన్హ్ సోలంకీ (కాంగ్రెస్ - ఓ)
  • 1980: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1984: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1989: నాతూభాయి పటేల్ (భారతీయ జనతా పార్టీ)
  • 1991: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1996: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1998: ఈశ్వరభాయి చవ్డా (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1999: దీపక్ భాయి పటేల్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 2004: భారత్ సిన్హ్ సోలంకీ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 2009: భారత్ సిన్హ్ సోలంకీ (భారతీయ జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]