పి.కె. బిజు
పి.కె. బిజు | |||
| |||
పదవీ కాలం 16 మే 2009 – 23 మే 2019 | |||
ముందు | కొత్త సీటు | ||
---|---|---|---|
తరువాత | రమ్యా హరిదాస్ | ||
నియోజకవర్గం | అలత్తూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొట్టాయం, కేరళ | 1974 ఏప్రిల్ 3||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
జీవిత భాగస్వామి | విజి విజయన్ | ||
నివాసం | కొట్టాయం | ||
పూర్వ విద్యార్థి | కురియకోస్ ఎలియాస్ కళాశాల, మన్ననం | ||
వెబ్‌సైటు | http://www.pkbijump.in/ | ||
మూలం | [1] |
పరయంపరన్బిల్ కుట్టప్పన్ బిజు (జననం 3 ఏప్రిల్ 1974) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
పి.కె. బిజు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) జాతీయ అధ్యక్షుడిగా పని చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]పి.కె. బిజు సీపీఎం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి యుడిఎఫ్‌కి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.కె. సుధీర్‌పై 20,960 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అలత్తూరు నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి యుడిఎఫ్‌కి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కేఏ షీబాపై 37,444 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
పి.కె. బిజు 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రమ్యా హరిదాస్ పై 1,58,968 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The News Minute (16 April 2019). "In Alathur, it's PK Biju's dependability versus Remya Haridas' tenacity" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ "The youngest MP is 26". 2009. Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ The Times of India (15 April 2019). "Lok Sabha elections: UDF determined to wrest seat as PK Biju eyes hat-trick". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ The New Indian Express. "Now, Ramya sings a victory song". The New Indian Express. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.