రాయ్‌గడ్ లోక్‌సభ నియోజకవర్గం (మహారాష్ట్ర)
స్వరూపం
(రాయ్‌ఘడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
| Existence | 2008–ప్రస్తుతం |
|---|---|
| Reservation | జనరల్ |
| Current MP | సునీల్ తట్కరే |
| Party | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
| Elected Year | 2019 |
| State | మహారాష్ట్ర |
| Total Electors | 1,532,781 |
| Most Successful Party | శివసేన (2 సార్లు) |
| Assembly Constituencies | పెన్ అలీబాగ్ శ్రీవర్ధన్ మహద్br>దాపోలి గుహగర్ |
రాయ్‌ఘడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయిగఢ్, రత్నగిరి జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
|---|---|---|---|---|---|---|
| 191 | పెన్ | జనరల్ | రాయిగఢ్ | రవిశేత్ పాటిల్ | బీజేపీ | |
| 192 | అలీబాగ్ | జనరల్ | రాయిగఢ్ | మహేంద్ర దాల్వీ | శివసేన | |
| 193 | శ్రీవర్ధన్ | జనరల్ | రాయిగఢ్ | అదితి సునీల్ తట్కరే | ఎన్సీపీ | |
| 194 | మహద్ | జనరల్ | రాయిగఢ్ | భరత్‌షేట్ గోగావాలే | శివసేన | |
| 263 | దాపోలి | జనరల్ | రత్నగిరి | యోగేష్ కదమ్ | శివసేన | |
| 264 | గుహగర్ | జనరల్ | రత్నగిరి | భాస్కర్ జాదవ్ | శివసేన | |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2008 వరకు కొలాబా నియోజకవర్గం | |||
| 2009 | అనంత్ గీతే | శివసేన | |
| 2014 | |||
| 2019[3] | సునీల్ తట్కరే | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
| 2024[4] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Raigad" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.