Jump to content

సునీల్ తట్కరే

వికీపీడియా నుండి
సునీల్ తత్కరే
సునీల్ తట్కరే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
ముందు అనంత్ గీతే
నియోజకవర్గం రాయ్‌గడ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 జూలై 2023
ముందు అజిత్ పవార్
పదవీ కాలం
25 జూన్ 2014 – 29 ఏప్రిల్ 2018
అధ్యక్షుడు శరద్ పవార్
ముందు జయంత్ పాటిల్
తరువాత జయంత్ పాటిల్

పదవీ కాలం
14 ఆగస్టు 2014 – 27 జూలై 2018
ముందు భాస్కర్ జాదవ్
నియోజకవర్గం శాసనసభ సభ్యులచే ఎన్నికైనది

జల వనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
11 నవంబర్ 2010 – 28 సెప్టెంబర్ 2014
ముందు వినాయక్ రౌత్
తరువాత గిరీష్ మహాజన్

ఆర్థిక & ప్రణాళికా శాఖ మంత్రి
పదవీ కాలం
7 నవంబర్ 2009 – 11 నవంబర్ 2010
ముందు అజిత్ పవార్
తరువాత అజిత్ పవార్

ఇంధన శాఖ మంత్రి
పదవీ కాలం
8 డిసెంబర్ 2008 – 7 నవంబర్ 2009
ముందు దిలీప్ వాల్సే పాటిల్
తరువాత అజిత్ పవార్

ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ శాఖ మంత్రి
పదవీ కాలం
1 నవంబర్ 2004 – 8 డిసెంబర్ 2008
ముందు దిలీప్ వాల్సే పాటిల్
తరువాత రమేష్ బ్యాంగ్

రాష్ట్ర మంత్రి
మహారాష్ట్ర ప్రభుత్వం
పదవీ కాలం
18 అక్టోబర్ 1999 – 18 జనవరి 2003
ముందు సుశీల్ కుమార్ షిండే

పదవీ కాలం
2009 – 2014
ముందు తుకారాం సర్వే
తరువాత అవధూత్ తత్కరే
Constituency శ్రీవర్ధన్

వ్యక్తిగత వివరాలు

జననం (1955-07-10) 1955 జులై 10 (వయసు: 70)
సుతార్వాడి, పి.ఓ. జామ్‌గావ్, రోహా తాలూకా, రాయ్‌గడ్ జిల్లా
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

(1999 నుండి)

ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్

(1999 వరకు)

జీవిత భాగస్వామి వర్ద తత్కరే (1981)
బంధువులు అనిల్ తత్కరే (సోదరుడు)
అవధూత్ తత్కరే (మేనల్లుడు)
సంతానం అనికేత్ తత్కరే, అదితి తత్కరే
మూలం [1]

సునీల్ దత్తాత్రే తత్కరే (జననం 10 జూలై 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి, 2019 & 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌గడ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు..[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన జూలై 10, 1955న సుతార్వాడి కోలాడ్‌లో జన్మించాడు. అతను గావ్లి వర్గానికి చెందినవారు. ఆయన పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో ఇంటర్ సైన్స్ చదివారు. 1984లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన ప్రభుత్వ రోడ్డు కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. 1995లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యాడు. 2004లో ఆయన ఆహార & పౌర సరఫరాల మంత్రిగా నియమితులయ్యాడు. 2008లో ఆయన ఇంధన మంత్రిగా, 2009లో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యాడు. ఆయన కుమార్తె అదితి సునీల్ తత్కరే మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలు. ఆయన జూలై 3, 2023న మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌గా సునీల్ తట్కరే.. ప్రకటించిన అజిత్ పవార్ వర్గం". NTV Telugu. 3 July 2023. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.
  3. "2024 Loksabha Elections Results - Raigad" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.