వడోదర లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వడోదర గుజరాత్ లోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో 7 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా స్వతంత్ర పార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • సావ్లీ.
  • వఘోడియా.
  • వడోదర పట్టణం
  • సయాజీగంజ్
  • అకోటా
  • రావుపుర
  • మంజల్‌పూర్

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1957: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1962: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1967: పాషాభాయి పటేల్ (స్వతంత్రపార్టీ)
  • 1971: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1977: ఫతేసింగ్ రావు గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1980: రంజిత్ సిన్హ్ గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1984: రంజిత్ సిన్హ్ గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1989: ప్రకాశ్ బ్రహ్మ్ భట్ (జనతాదళ్)
  • 1991: దీపికా చిఖాలియా (భారతీయ జనతా పార్టీ)
  • 1996:సత్యజిత్ సిన్హ్ గైక్వాడ్ (భారతీయ జాతీయ కాంగ్రెస్)
  • 1998: జయాబెన్ థక్కర్ (భారతీయ జనతా పార్టీ)
  • 1999: జయాబెన్ థక్కర్ (భారతీయ జనతా పార్టీ)
  • 2004: జయాబెన్ థక్కర్ (భారతీయ జనతా పార్టీ)
  • 2009: బాలకృష్ణ ఖండూరావ్ శుక్లా (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]