హేమంగ్ జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమంగ్ జోషి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు రంజన్‌బెన్ భట్
నియోజకవర్గం వడోదర

వ్యక్తిగత వివరాలు

జననం (1991-01-31) 1991 జనవరి 31 (వయసు 33)
గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు యోగేష్ చంద్ర జోషి, ప్రీతి జోషి
సంతానం డా. మేఘనా జోషి[1]
వృత్తి రాజకీయ నాయకుడు

హేమంగ్ జోషి (జననం 22 ఆగస్టు 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వడోదర లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

హేమంగ్ జోషి 1991లో తన పాఠశాల విద్యను వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్ యూ పూర్తి చేశాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

హేమంగ్ జోషి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2022లో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (VMC) పరిధిలోని మున్సిపల్ ప్రాథమిక విద్యా కమిటీ వైస్-ఛైర్మెన్‌గా నియమించింది. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వడోదర లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పాధియార్ జష్‌పాల్‌సిన్హ్ మహేంద్రసింహపై 582126 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vadodara". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  2. India Today (20 April 2024). "BJP's youngest candidate on Vadodara ticket: 'Didn't even get a phone call'" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  3. TV9 Gujarati (2024). "Hemang Joshi Lok Sabha Election Results 2024: Hemang Joshi VADODARA Gujarat MP (Member of Parliament)". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. India Today (13 July 2024). "Doctors | Healthy corps" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  5. The Indian Express (25 March 2024). "Lok Sabha elections: After Ranjan Bhatt, Thakor opt out of LS race, BJP nominates first-timers in Vadodara, Sabarkantha" (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2024. Retrieved 19 July 2024.