Jump to content

పర్భని లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(పర్భని లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
పర్భని లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°18′0″N 76°48′0″E మార్చు
పటం

పర్భని లోక్‌సభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది పర్భని జిల్లా మొత్తం, జాల్నా జిల్లాలో కొంత భాగం విస్తరించి ఉంది.

నియోజకవర్గం పరిధిలోని సెగ్మెంట్లు

[మార్చు]

ఈ నియోజకవర్గం పరిధిలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 నారాయణరావు వాఘమారే ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
1957 నాగోరావ్ పంగార్కర్ భారత జాతీయ కాంగ్రెస్
రాంరావ్ యాదవ్
1962 శివాజీరావు దేశ్‌ముఖ్
1967
1971
1977 శేషారావు దేశ్‌ముఖ్ ది పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
1980 రాంరావ్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 అశోక్‌రావ్ దేశ్‌ముఖ్ స్వతంత్ర రాజకీయ నాయకుడు
1991 శివసేన
1996 సురేష్ జాదవ్
1998 సురేష్ వార్పుడ్కర్ భారత జాతీయ కాంగ్రెస్
1999 సురేష్ జాదవ్ శివసేన
2004 తుకారాం రెంగే పాటిల్
2009 గణేష్‌రావు దూద్‌గావ్‌కర్
2014 సంజయ్ హరిభౌ జాదవ్
2019
2024 శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)

2009 ఎన్నికలు

[మార్చు]

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన గణేష్‌రావ్ దుధ్గాంకర్ తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేశ్ వర్పుద్కర్ పై 64,611 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గణేష్‌రావుకు 3,85,387 ఓట్లు రాగా, సురేష్‌కు 3,19,969 ఓట్లు లభించాయి. బీఎస్పీకి చెందిన రాజ్‌శ్రీజమాగేకు 64,611 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]