సంజయ్ హరిభౌ జాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంజయ్ హరిభౌ జాదవ్ (జననం 6 జనవరి 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014,2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గడ్చిరోలి - చిమూర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1].[2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2004: పర్భానీ నుంచి మహారాష్ట్ర విధానసభకు ఎన్నికయ్యాడు
  • 2009: పర్భానీ నుంచి 2వసారి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు
  • 2014: పర్భానీ లోక్‌సభ నుండి 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 2024: 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". 23 May 2019. Archived from the original on 25 మే 2019. Retrieved 28 ఆగస్టు 2024.
  3. "Shiv Sena MP Sanjay Jadhav 'abruptly' resigns from Lok Sabha seat over political tussle in Parbhani". 27 August 2020.