Jump to content

వార్థా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(వార్థా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
వార్థా లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°42′0″N 78°36′0″E మార్చు
పటం

వార్థా లోక్‌సభ నియోజకవర్గం, మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అమ్రావతి, వార్థా జిల్లాలలో విస్తరించియుంది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దత్తామేఘే విజయం సాధించాడు.

నియోజావర్గంలోని సెగ్మెంట్లు

[మార్చు]
  1. ధమన్‌గాన్ రైల్వే
  2. మోర్శి
  3. అర్వి
  4. డియోలి
  5. హింగన్‌ఘాట్
  6. వార్థా

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
1957 కమలనయన్ బజాజ్
1962
1967
1971 జగ్జీవనరావు కదమ్
1977 సంతోషరావు గోడే
1980 వసంత్ సాఠే
1984
1989
1991 రామచంద్ర గంగరే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1996 విజయ్ ముడే భారతీయ జనతా పార్టీ
1998 దత్తా మేఘే భారత జాతీయ కాంగ్రెస్
1999 ప్రభా రావు
2004 సురేష్ వాగ్మారే భారతీయ జనతా పార్టీ
2009 దత్తా మేఘే భారత జాతీయ కాంగ్రెస్
2014 రాందాస్ తదాస్ భారతీయ జనతా పార్టీ
2019
2024[1] అమర్ శరద్రరావు కాలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]