సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సబర్కంటా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సబర్కంటా లోకసభ నియోజకవర్గం (గుజరాతి: સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. రెండుసార్లు భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన గుల్జారీలాల్ నందా ఇక్కడి నుంచి వరసగా 3 సార్లు ఎన్నికయ్యారు.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

 • హిమత్‌నగర్
 • ఐదార్
 • ఖేడ్‌బ్రహ్మ
 • భిలోడా
 • మోడసా
 • బయాడ్
 • ప్రాంతిజ్

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

 • 1951: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1957: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1962: గుల్జారీలాల్ నందా (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1967: సి.సి.దేశాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1971: సి.సి.దేశాయ్ ( కాంగ్రెస్-ఓ)
 • 1977: హెచ్.ఎం.పటేల్ (జనతాపార్టీ)
 • 1980: శంతుభాయ్ పటేళ్ (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1984: హెచ్.ఎం.పటేల్
 • 1989: మగన్‌భాయి పటేల్ (జనతాపార్టీ)
 • 1991: అరవింద్ త్రివేది (భారతీయ జనతాపార్టీ)
 • 1996: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1998: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
 • 1999: నిషా చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
 • 2004: మధుసూదన్ మిస్త్రి (భారత జాతీయ కాంగ్రెస్)
 • 2009: మహేంద్రసిన్హ్ చౌహాన్ (భారతీయ జనతాపార్టీ)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]