సతారా లోక్‌సభ నియోజకవర్గం
(సతారా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
సతారా లోకసభ నియోజకవర్గం (Satara Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు జరిగిన 13 లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు[మార్చు]
విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]
- 1962: కిషన్ వీర్ (కాంగ్రెస్ పార్టీ)
- 1967: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1971: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1977: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1980: యశ్వంత్‌రావ్ చవాన్ (కాంగ్రెస్ ఎస్)
- 1984: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1989: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1991: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1996: హిందూరావ్ నాయక్ నింబాల్కర్ (శివసేన)
- 1998: అభయ్‌సిన్హ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1999: లక్ష్మణ్‌రావ్ పాటిల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2004: లక్ష్మణ్‌రావ్ పాటిల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2009: ఛత్రపతి ఉదయన్రజే భోంస్లే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
2009 ఎన్నికలు[మార్చు]
2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఛత్రపతి ఉదయన్రజె భోంస్లే తన సమీప ప్రత్యర్థి శివసేనకు చెందిన పురుషోత్తం జాదవ్‌పై 2,97,515 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.