నవసారి లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవసారి లోకసభ నియోజకవర్గం (గుజరాతి భాష|గుజరాతి: નવસારી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • లింబాయత్
  • ఉధ్నా
  • మజురా
  • చోర్యాసి
  • జలాల్‌పోర్
  • నవసారి
  • గాండెవి

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 2009: సి.ఆర్.పాటిల్ (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి[మార్చు]