ఖేడా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఖెడా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఖెడా లోకసభ నియోజకవర్గం (గుజరాతి: ખેડા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుండి 1984 వరకు వరుసగా 3 సార్లు అజిత్‌సిన్హ్ దభి విజయం సాధించి హాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత 1996 నుండి 2009 వరకు దిన్షా పాటెల్ వరుసగా 5 విజయాలు సాధించి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • దస్‌క్రోయ్
  • ఢోల్కా
  • మాటర్
  • నాడియాడ్
  • మెహ్మదాబాద్
  • మహుధా
  • కపాద్‌వంజ్

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1951: భరత్‌సిన్గ్‌జీ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1957: ఫతేసిన్హ్‌జీ థకోర్ (ఇండిపెండెంట్)
  • 1971: ధర్మ్‌సిన్హ్ దేశాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1977: అజిత్‌సిన్హ్ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1980:అజిత్‌సిన్హ్ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: అజిత్‌సిన్హ్ ధభి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: ప్రభాత్‌సిన్హ్ చౌహాన్ (జనతాదళ్)
  • 1991: ఖుషిరాం జేస్వాని (భారతీయ జనతా పార్టీ)
  • 1996: దిన్షా పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: దిన్షా పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1999: దిన్షా పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2004: దిన్షా పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2009: దిన్షా పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]