మహెసానా లోక్‌సభ నియోజకవర్గం
(మహెసానా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మహెసానా లోకసభ నియోజకవర్గం (గుజరాతి: મહેસાણા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 15 లోకసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 7 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించాయి. స్వతంత్రపార్టీ, జనతాపార్టీ, కాంగ్రెస్-ఓలు ఒక్కొక్కసారి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి గెలుపొందారు.
అసెంబ్లీ సెగ్మంట్లు[మార్చు]
ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి
- ఉంఝా
- విస్‌నగర్
- బెచరాజి
- కాడి
- మహెసానా
- విజాపూర్
- మాన్సా
విజయం సాధించిన సభ్యులు[మార్చు]
- 1951: శాంతిలాల్ గిర్దాలాల్ పరేఖ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1957: పురుషోత్తందాస్ రంచోద్దాస్ పాటెల్ (ఇండిపెండెంట్)
- 1962: మాన్‌సిన్హ్ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: రాంచంద్ర అమీన్ (స్వతంత్రపార్టీ)
- 1971: నట్వర్‌లాల్ అమృత్‌లాల్ పాటెల్ (కాంగ్రెస్-ఓ)
- 1977: మణిబెన్ పాటెల్ (జనతాపార్టీ)
- 1980: మోతిభాయ్ చౌదరి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984; ఏ.కె.పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
- 1989: ఏ.కె.పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
- 1991: ఏ.కె.పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
- 1996: ఏ.కె.పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
- 1998: ఏ.కె.పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
- 1999: పుంజాజి ఠాకుర్ (భారతీయ జనతా పార్టీ)
- 2004: జివాభాయ్ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 2009: జయశ్రీబెన్ పాటెల్ (భారతీయ జనతా పార్టీ)