సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సురేంద్రనగర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సురేంద్రనగర్ లోకసభ నియోజకవర్గం గుజరాతి: સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. గత 7 లోకసభ్ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 4 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 3 సార్లు గెలుపొందాయి.

శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]

  • వీరంగం
  • ధంధుకా
  • దాసడా
  • లింబ్డి
  • వధ్వాన్
  • చోటిలా
  • ధ్రంగాధ్రా

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1989: సోమాభాయి గండలాల్ కోలొ పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
  • 1991: సోమాభాయి గండలాల్ కోలొ పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
  • 1996: సనత్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: భావనా ధావె (భారతీయ జనతా పార్టీ)
  • 1999: సావషిభాయి మక్వానా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2004: సోమాభాయి గండలాల్ కోలొ పాటెల్ (భారతీయ జనతా పార్టీ)
  • 2009: సోమాభాయి గండలాల్ కోలొ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]