భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(భావ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భావ్‌నగర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°48′0″N 72°12′0″E మార్చు
పటం

భావ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం, (గుజరాతి: ભાવનગર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 13 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, కాంగ్రెస్-ఓ, ప్రజాసోషలిస్టు పార్టీ, జనతాపార్టీ చెరోసారి విజయం సాధించాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు

[మార్చు]

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1952 చిమన్‌లాల్ చకుభాయ్ షా భారత జాతీయ కాంగ్రెస్
బల్వంతరాయ్ మెహతా
1957
1962 జశ్వంత్ మెహతా ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 జీవరాజ్ ఎన్. మెహతా భారత జాతీయ కాంగ్రెస్
1969^ ప్రసన్ భాయ్ మెహతా భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 జనతా పార్టీ
1980 గిగాభాయ్ గోహిల్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 శశిభాయ్ జామోద్
1991 మహావీర్సింహ గోహిల్ భారతీయ జనతా పార్టీ
1996 రాజేంద్రసింగ్ రాణా
1998
1999
2004
2009
2014 భారతీబెన్ షియాల్
2019
2024[1] నిముబెన్ బంభానియా

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhavnagar". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]