పటాన్ లోకసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
పటాన్ లోకసభ నియోజకవర్గం (గుజరాతి: પાટણ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. భారతీయ జనతాపార్టీకి చెందిన మహేష్ కనోడియా ఇక్కడి నుంచి 4సార్లు విజయం సాధించాడు.
అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]
ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
- వాడ్గం
- కాంక్రెజ్
- రాధన్‌పూర్
- చనస్మా
- పటాన్
- సిధ్‌పూర్
- ఖేరలు
విజయం సాధించిన సభ్యులు[మార్చు]
- 1957: పురుషోత్తమ్ దాస్ పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: పురుషోత్తమ్ దాస్ పటేల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: దయాభాయ్ పార్మర్ (స్వతంత్రపార్టీ)
- 1971: ఖేంచంద్రభాయ్ చావడా
- 1977: ఖేంచంద్రభాయ్ చావడా
- 1980: హరిలాల్ పార్మర్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: పూనంచంద్ వాంకర్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: ఖేంచంద్రభాయ్ చావడా (జనతాదళ్)
- 1991: మహేష్ కొనాడియా (భారతీయ జనతాపార్టీ)
- 1996:మహేష్ కొనాడియా (భారతీయ జనతాపార్టీ)
- 1998: మహేష్ కొనాడియా (భారతీయ జనతాపార్టీ)
- 1999: ప్రవీణ్ రాష్ట్రపాల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 2004: మహేష్ కొనాడియా (భారతీయ జనతాపార్టీ)
- 2009: జగదీశ్ ఠాకొర్ (భారత జాతీయ కాంగ్రెస్))