Jump to content

జగదీష్ ఠాకోర్

వికీపీడియా నుండి
జగదీష్ ఠాకూర్

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 డిసెంబరు 2021 (2021-12-06)[1]
ముందు అమిత్ చావడ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
ముందు మహేష్ కానోడియా
తరువాత లీలాధర్ వాఘేలా
నియోజకవర్గం పటాన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2002 – 2009
ముందు గాభజి ఠాకూర్
తరువాత కళ్యాణ్ చౌహన్
నియోజకవర్గం దహెగాం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-07-01) 1957 జూలై 1 (వయసు 67)
అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి శ్రద్దబెన్
సంతానం 2 కుమారులు, 3 కుమార్తెలు[2]
వెబ్‌సైటు http://jagdishthakor.com/

జగదీష్ ఠాకోర్ (జననం 1957 జూలై 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 నుండి 2014 వరకు పటాన్ లోక్‌సభ సభ్యుడిగా పనిచేశాడు.[3] ఆయన డిసెంబరు 6న గుజ‌రాత్‌ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా నియమితుడయ్యాడు.[4]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2002 నుండి 2009 వరకు దహెగాం ఎమ్మెల్యే
  • 2007 నుండి 2008 వరకు ప్రభుత్వ విప్
  • 2009 నుండి 2014 వరకు పటాన్ లోక్‌సభ సభ్యుడు
  • 2021 డిసెంబరు 6 నుండి ప్రస్తుతం గుజ‌రాత్‌ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుడు[5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (6 December 2021). "Jagdish Thakor takes over as Gujarat Congress president" (in Indian English). Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.
  2. "Jagdish Thakor". nocorruption.in. Retrieved 7 December 2021.
  3. Lok Sabha (2019). "Jagdish Thakor". Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.
  4. Namasthe Telangana (3 December 2021). "గుజ‌రాత్ పీసీసీ అధ్య‌క్షుడిగా జ‌గ‌దీష్‌ ఠాకూర్‌". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  5. NDTV (18 November 2022). "Gujarat State Polls 2022: 5 Things To Know About Jagdish Thakor, Key Gujarat Congress Leader". Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.