Jump to content

భరత్‌సిన్హ్‌జీ దాభి

వికీపీడియా నుండి
భరత్‌సిన్హ్‌జీ దాభి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
నియోజకవర్గం పటాన్

పదవీ కాలం
23 మే 2019 – 22 మే 2024
ముందు లీలాధర్ వాఘేలా
నియోజకవర్గం పటాన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2007 – 2019
నియోజకవర్గం ఖేరాలు

వ్యక్తిగత వివరాలు

జననం (1955-03-18) 1955 మార్చి 18 (వయసు 69)
దభోడా, బొంబాయి రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు శంకర్జీ దాభి
జీవిత భాగస్వామి ప్రవీణబా
సంతానం 3
నివాసం న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

భరత్‌సిన్హ్‌జీ దాభి (జననం 18 మార్చి 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పటాన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

భరత్‌సిన్హ్‌జీ దాభి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007 నుండి 2019 వరకు ఖేరాలు నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పటాన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ ఠాకూర్ పై 1,93,879 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 13 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు పార్లమెంట్‌లో రిశ్రమపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 16 సెప్టెంబర్ 2019 నుండి 4 జూన్ 2024 వరకు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ & మత్స్య మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

భరత్‌సిన్హ్‌జీ దాభి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పటాన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చందంజీ ఠాకూర్ పై 31,876 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 April 2024). "MP Report Card: Bharatsinhji Dabhi, BJP MP Constituency – Patan" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. India Today (4 June 2024). "Patan lok sabha election results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.