నాగేంద్ర సింగ్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగేంద్ర సింగ్
నాగేంద్ర సింగ్ (రాజకీయ నాయకుడు)


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018
ముందు యాదవేంద్ర సింగ్
నియోజకవర్గం నాగోడ్
పదవీ కాలం
2003 – 2013
ముందు రామ్ ప్రతాప్ సింగ్
తరువాత యాదవేంద్ర సింగ్
నియోజకవర్గం నాగోడ్

పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు జీతేంద్ర సింగ్ బుందేలా
తరువాత విష్ణు దత్ శర్మ
నియోజకవర్గం ఖజురహో

మధ్యప్రదేశ్ మంత్రి
పదవీ కాలం
2005 – 2013

వ్యక్తిగత వివరాలు

జననం (1943-03-02) 1943 మార్చి 2 (వయసు 81)
నాగోడ్, సెంట్రల్ ప్రావిన్సులు & బెరార్, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి తారా రాజ్య లక్ష్మి
సంతానం 2
నివాసం మధ్యాంచల్ భవన్ వసంత్ కుంజ్, న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి బి.కాం.
వెబ్‌సైటు నాగేంద్ర సింగ్

నాగేంద్ర సింగ్ (జననం 2 మార్చి 1943) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖజురహో నియోజకవర్గం నుండి ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (2 May 2016). "Many first-time MPs believe silence is golden in the Lok Sabha". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  2. "Madhya Pradesh Election Results 2023: Full list of BJP winning candidates". 3 December 2023. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  3. Zee Business (3 December 2023). "MP Assembly Election Results 2023: Constituency Wise Full List of Winners from BJP, Congress and Other Parties - Vidhan Sabha seat winning candidates". Zee Business. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024. {{cite news}}: |last1= has generic name (help)