రాజేష్‌భాయ్ చూడాసమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేష్‌భాయ్ నారన్‌భాయ్ చూడాసమా
రాజేష్‌భాయ్ చూడాసమా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము
ముందు దిను సోలంకి
నియోజకవర్గం జునాగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1982-04-10) 1982 ఏప్రిల్ 10 (వయసు 42)
చోర్వాడ్ , జునాగఢ్ , గుజరాత్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నారన్‌భాయ్ ఆర్. చూడాసమా, లఖిబెన్
జీవిత భాగస్వామి రేఖాబెన్ (m. 18 ఏప్రిల్ 2008)
సంతానం 1
నివాసం చోర్వాడ్ , జునాగఢ్ , గుజరాత్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజేష్‌భాయ్ నారన్‌భాయ్ చూడాసమా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2012 - మే 2014, గుజరాత్ శాసనసభ సభ్యుడు
  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019: రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • 2019, 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
  • 13 సెప్టెంబర్ 2019 నుండి, రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • సంప్రదింపుల కమిటీ సభ్యుడు, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ
  • 2024: 18వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)[3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (2024). "Rajeshbhai Naranbhai Chudasama" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. The Indian Express (24 March 2014). "Rajesh Chudasama youngest Lok Sabha candidate in state" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Junagadh". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.