అహ్మదాబాదు (పశ్చిమ) లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అహ్మదాబాదు (పశ్చిమ) లోకసభ నియోజకవర్గం (గుజరాతి: અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. 2009లో తొలిసారిగా ఈ లోకసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • ఎల్లిస్‌బ్రిడ్జి
  • అమ్రాయివాడి
  • దారియాపూర్
  • జమాల్‌పూర్-ఖాడియా
  • మణినగర్
  • డానిలింబ్డా
  • అసర్వా

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 2009: కిరిఠ్‌భాయి ప్రేమాజిభాయి సోలంకి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]