దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం
(దాహొద్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
దాహొద్ లోకసభ నియోజకవర్గం (గుజరాతి: દાહોદ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) గెలుపొందగా, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ ఇక్కడి నుంచి వరసగా 7 సార్లు విజయం సాధించారు.
అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]
ఈ లోకసభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
- సత్రంపూర్
- ఫతేపుర
- ఝలోడ్
- లింఖెడా
- దాహోద్
- గర్బడా
- దేవ్‌గడ్బారియా
విజయం సాధించిన సభ్యులు[మార్చు]
- 1977: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1980:దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (కాంగ్రెస్-ఐ)
- 1984: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1991: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1996: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1998: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: బాబుభాయ్ ఖిమాభాయ్ కటారా (భారతీయ జనతా పార్టీ)
- 2004:బాబుభాయ్ ఖిమాభాయ్ కటారా (భారతీయ జనతా పార్టీ)
- 2009: ప్రభా కిశోర్ తావియడ్ (భారత జాతీయ కాంగ్రెస్)