మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గంలు ఉన్నాయి. భారతదేశంలో మాల్కాజిగిరి అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా ఉంది.[1]
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు [ మార్చు ]
మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గ పరిధి లో ఈ క్రింది శాసనసభ నియోజకవర్గములు కలవు.
లోక్‌సభ సభ్యులు [ మార్చు ]
ఎన్నికల ఫలితాలు [ మార్చు ]
సాధారణ ఎన్నికలు 2019 [ మార్చు ]
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : Malkajgiri
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
కాంగ్రెస్
రేవంత్ రెడ్డి
6,03,748
38.63
+24.21
తె.రా.స
మర్రి రాజశేఖర్‌రెడ్డి
5,92,829
37.93
+7.39
భాజపా
Ramchander Rao Naraparaju
3,04,282
19.47
+19.47
జనసేన
Mahender Reddy Bongunoori
28,420
1.82
NOTA
None of the above
17,895
1.14
మెజారిటీ
10,919
మొత్తం పోలైన ఓట్లు
15,63,646
49.63
తెదేపా పై కాంగ్రెస్ విజయం సాధించింది
ఓట్ల తేడా
సాధారణ ఎన్నికలు 2014 [ మార్చు ]
2014 భారత సార్వత్రిక ఎన్నికలు : మల్కాజ్‌గిరి [2] [3]
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
తెదేపా
మల్లారెడ్డి
5,23,336
32.30
+7.83
తె.రా.స
మైనంపల్లి హన్మంతరావు
4,94,965
30.54
N/A
కాంగ్రెస్
సర్వే సత్యనారాయణ
2,33,711
14.42
-17.79
లోక్ సత్తా
నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్
1,58,243
9.77
+0.73
వై.కా.పా
వి.దినేశ్ రెడ్డి
1,15,710
7.14
N/A
ఏ.ఐ.ఎం.ఐ.ఎం
ధరణికోట దివాకర్ సుధాకర్
18,543
1.14
N/A
IND.
కె.నాగేశ్వర్
13,236
0.82
N/A
విజయంలో తేడా
మొత్తం పోలైన ఓట్లు
16,20,397
50.90
-0.56
కాంగ్రెస్ పై తెదేపా విజయం సాధించింది
ఓట్ల తేడా
సాధారణ ఎన్నికలు 2009 [ మార్చు ]
2009 భారత సార్వత్రిక ఎన్నికలు : మల్కాజ్‌గిరి [4]
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
కాంగ్రెస్
సర్వే సత్యనారాయణ
3,88,368
32.21
N/A
తెదేపా
టి.భీంసేన్
2,95,042
24.47
N/A
ప్ర.రా.పా
తూళ్ళ దేవేందర్ గౌడ్
2,38,886
19.81
N/A
భాజపా
నల్లు ఇంద్రసేనారెడ్డి
1,30,206
10.80
N/A
లోక్ సత్తా
విజ్ఞాన్ లావు రత్తయ్య
1,09,036
9.04
N/A
విజయంలో తేడా
మొత్తం పోలైన ఓట్లు
12,05,714
51.46
N/A
కాంగ్రెస్ win (new seat)
2009 ఎన్నికలు [ మార్చు ]
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంద్రసేనారెడ్డి,[5] ప్రజారాజ్యం పార్టీ తరఫున మాజీ మంత్రి నవతెలంగాణ పార్టీ స్థాపించి ప్రజారాజ్యంలో విలీనం చేసిన నాయకుడు తూళ్ళ దేవేందర్ గౌడ్,[6] కాంగ్రెస్ పార్టీ నుండి సర్వే సత్యనారాయణ [7] పోటీ చేశారు.
వెలుపలి లంకెలు [ మార్చు ]
ప్రముఖ పట్టణాలు ప్రముఖ దేవాలయాలు పర్యాటక ప్రదేశాలు చారిత్రక కోటలు నదులు లోకసభ నియోజకవర్గాలు శాసనసభ నియోజకవర్గాలు పరిశ్రమలు వ్యక్తులు