ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
(ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇబ్రహీంపట్నం మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి మండలం యొక్క స్థానము
ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి is located in తెలంగాణ
ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
తెలంగాణ పటములో ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°11′33″N 78°39′11″E / 17.192619°N 78.653069°E / 17.192619; 78.653069
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 74,006
 - పురుషులు 37,878
 - స్త్రీలు 36,128
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.72%
 - పురుషులు 69.97%
 - స్త్రీలు 44.90%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి.ఇది ఇబ్రహీపట్నం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

మండల గణాంకాలు[మార్చు]

ఇబ్రహీంపట్నంలోని తహసిల్ దార్ కార్యాలయము
ఇబ్రహీంపట్నం, మండలపరిషత్ కార్యాలయము

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 74,006 - పురుషులు 37,878 - స్త్రీలు 36,128[2]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు 5 పరిగణించలేదు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]