ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా)
స్వరూపం
(ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి నుండి దారిమార్పు చెందింది)
ఇబ్రహీంపట్నం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°11′33″N 78°39′11″E / 17.192619°N 78.653069°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 74,006 |
- పురుషులు | 37,878 |
- స్త్రీలు | 36,128 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.72% |
- పురుషులు | 69.97% |
- స్త్రీలు | 44.90% |
పిన్కోడ్ | 501506 |
ఇబ్రహీంపట్నం మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఇబ్రహీంపట్నం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాల.
మండల గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 74,006 - పురుషులు 37,878 - స్త్రీలు 36,128[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 274 చ.కి.మీ. కాగా, జనాభా 75,305. జనాభాలో పురుషులు 38,547 కాగా, స్త్రీల సంఖ్య 36,758. మండలంలో 16,739 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు ఐదు పరిగణించలేదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-03-31.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లింకులు
[మార్చు]