వల్సాద్ లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వల్సాద్ లోకసభ నియోజకవర్గం (గుజరాతి భాష: વલસાડ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. గత 5 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 3 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

  • డాంగ్స్
  • వన్స్‌డా
  • ధరంపూర్
  • వల్సాద్
  • పార్డి
  • కప్రాడా
  • ఉంబెర్గాన్

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1957: నానూభాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
  • 1962: నానూభాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
  • 1967: నానూభాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
  • 1971: నానూభాయి పటేల్ (కాంగ్రెస్-ఓ)
  • 1977: నానూభాయి పటేల్ (జనతాపార్టీ)
  • 1980:
  • 1984:
  • 1989: అర్జున్ భాయి పటేల్ (జనతాదళ్)
  • 1991:
  • 1996: మణిభాయి చౌదరి (భారతీయ జనతా పార్టీ)
  • 1998: మణిభాయి చౌదరి (భారతీయ జనతా పార్టీ)
  • 1999: మణిభాయి చౌదరి (భారతీయ జనతా పార్టీ)
  • 2004: కిషన్ భాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)
  • 2009: కిషన్ భాయి పటేల్ (భారత జాతీయకాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]