ధవల్ భాయ్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధవల్ భాయ్ పటేల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు కే.సీ. పటేల్
నియోజకవర్గం వల్సాద్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మణ్ పటేల్
జీవిత భాగస్వామి సుప్రియా పటేల్

ధవల్ లక్ష్మణ్‌భాయ్ పటేల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ధవల్ పటేల్ 1987లో గుజరాత్‌ రాష్ట్రంలోని నవ్‌సారిలో జన్మించాడు. ఆయన 2008లో సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఆ తర్వాత SIU పూణేలో ఎంబీఏ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ధవల్ పటేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వల్సాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్‌ పై 210704 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Valsad". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  2. DeshGujarat (13 March 2024). "Who is Dhaval Patel, BJP Lok Sabha candidate from Valsad (ST)". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.
  3. TV9 Bharatvarsh (6 June 2024). "वलसाड लोकसभा सीट से जीतने वाले धवल पटेल कौन हैं, जानें अपने सांसद के बारे में". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)