కె.వి. థామస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురుప్పాసేరి వర్కీ థామస్ (తిరుత తోమా)
కె.వి. థామస్


పదవీ కాలం
19 జనవరి 2011 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు శరద్ పవార్
తరువాత రామ్ విలాస్ పాశ్వాన్

పదవీ కాలం
2009 – 2019
ముందు సెబాస్టియన్ పాల్
తరువాత హైబీ ఈడెన్
నియోజకవర్గం ఎర్నాకులం
పదవీ కాలం
1984 – 1996
ముందు జేవియర్ అరక్కల్
తరువాత జేవియర్ అరక్కల్
నియోజకవర్గం ఎర్నాకులం

పదవీ కాలం
2001 – 2009
ముందు సెబాస్టియన్ పాల్
తరువాత డొమినిక్ ప్రెజెంటేషన్
నియోజకవర్గం ఎర్నాకులం

వ్యక్తిగత వివరాలు

జననం (1946-05-10) 1946 మే 10 (వయసు 78)
కుంబళంగి, కొచ్చిన్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఎర్నాకులం, కేరళ, భారతదేశం)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
(1978–2022)

స్వతంత్ర (2022 - ప్రస్తుతం)

జీవిత భాగస్వామి షెర్లీ థామస్
సంతానం 3
పూర్వ విద్యార్థి సేక్రేడ్ హార్ట్ కాలేజ్, తేవర[1]

కురుపసేరి వర్కీ థామస్ (జననం 10 మే 1946 ) భారతదేశంలోని కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కుంబళంగికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 నుండి 2019 వరకు ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆహార & ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mathrubhumi: ReadMore -'Sacred Hearts' met at Delhi after many years'". Archived from the original on 27 December 2014. Retrieved 6 January 2015.
  2. Profile Prof. K. V. Thomas in his Election Website. Archived 21 జూలై 2011 at the Wayback Machine Retrieved on 29, May 2009
  3. Thomas Biodata of Mr. K. V. Thomas in Kerala Assembly election data base