కచ్చ్ లోక్‌సభ నియోజకవర్గం
(కచ్చ్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
కచ్చ్ లోకసభ నియోజకవర్గం (గుజరాతి: કચ્છ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 13 సార్లు ఎన్నికలు జరుగగా భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 5 సార్లు, స్వతంత్రపార్టీ, జనతాపార్టీ చెరోసారి విజయం సాధించాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]
ఈ లోకసభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి
విజయం సాధించిన సభ్యులు[మార్చు]
- 1962: హిమ్మర్ సిన్హ్‌జీ (స్వతంత్రపార్టీ)
- 1967: తులసీదాస్ సేఠ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1971: మహిపత్ రాయ్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: అనంత్ దావె (జనతాపార్టీ)
- 1980: మహిపత్ రాయ్ మెహతా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: ఉషాథక్కర్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: భాబూభాయ్ షా (భారతీయ జనతాపార్టీ)
- 1991: హరిలాల్ నంజి పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1996: పుష్పదన్ గధావి (భారతీయ జనతాపార్టీ)
- 1998: పుష్పదన్ గధావి (భారతీయ జనతాపార్టీ)
- 1999: పుష్పదన్ గధావి (భారతీయ జనతాపార్టీ)
- 2004: పుష్పదన్ గధావి (భారతీయ జనతాపార్టీ)
- 2009: పూనంబెన్ వెల్జిభాయి జాఠ్ (భారతీయ జనతాపార్టీ)