బార్దోలి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బార్దోలి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బార్దోలి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2008 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°7′0″N 73°7′0″E మార్చు
పటం

బార్దోలి లోకసభ నియోజకవర్గం (గుజరాతి: બારડોલી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఆవిర్బవించినది. ఇది షెడ్యూల్ తెగల వర్గానికి కేటాయించబడినది.[1] 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుషార్ అమరసింగ్ చౌదరి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మంట్లు[మార్చు]

అసెంబ్లీ సిగ్మంట్ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వేషన్
156 మంగ్రోల్ ST
157 మాండవి ST
158 కామ్రేజ్ None
169 బార్డోలి SC
170 మహువా ST
171 వ్యారా ST
172 నిజార్ ST

విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
2009 తుషార్ అమరసింగ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2014 పర్భూ భాయి వాసవ భారతీయ జనతా పార్టీ
2019 పర్భూ భాయి వాసవ భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : బర్దోలీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భారతీయ జనతా పార్టీ పర్భూభాయ్ వాసవ 7,42,273 55.06 +3.43
భారత జాతీయ కాంగ్రెస్ తుషార్ అమర్‌సింగ్ చౌదరి 5,26,826 39.08 -2.28
NOTA పైవేవీ కాదు 22,914 1.70 -0.04
విజయంలో తేడా 15.98 +5.71
మొత్తం పోలైన ఓట్లు 13,49,645 73.89 -1.05
భాజపా గెలుపు మార్పు

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 148. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-26.