షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం
(షిర్డీ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
షిర్డీ లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°48′0″N 74°30′0″E |
షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం (Shirdi Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది కొత్తగా ఏర్పడింది. 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో శివసేన పార్టీకి చెందిన భావ్‌సాహెబ్ వాక్‌చౌరే విజయం సాధించాడు.
నియోజకవర్గ పరిధిలోని సెగ్మెంట్లు
[మార్చు]ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008కి ముందు : కోపర్‌గావ్ చూడండి | |||
2009 | భౌసాహెబ్ వాకచౌరే | శివసేన | |
2014 | సదాశివ్ లోఖండే | ||
2019 | |||
2024[1] | భౌసాహెబ్ వాకచౌరే | శివసేన (యుబిటి) |
2009 ఎన్నికలు
[మార్చు]2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన అభ్యర్థి భావ్‌సాహెబ్ రాజారాం వాక్‌చౌరే తన సమీప ప్రత్యర్థి ఆర్పీఐ (ఏ) పార్టీకి చెందిన రాందాస్ అథవలేపై 1,32,751 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. భావ్‌సాగెబ్‌కు 3,59,921 ఓట్లు రాగా, రాందాస్‌కు 2,27,170 ఓట్లు వచ్చాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.