భౌసాహబ్ రాజారామ్ వాక్‌చౌరే
స్వరూపం
భౌసాహబ్ రాజారామ్ వాక్‌చౌరే | |
|---|---|
| పార్లమెంటు సభ్యుడు | |
| Assumed office జూన్ 2024 | |
| అంతకు ముందు వారు | సదాశివ లోఖండే |
| నియోజకవర్గం | షిర్డీ లోక్ సభ నియోజకవర్గం |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 4 జనవరి 1950 అకోలే, అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర |
| రాజకీయ పార్టీ | శివ సేన (UBT) |
| జీవిత భాగస్వామి | సరస్వతి భౌసాహెబ్ వాక్ చురే |
| సంతానం | 3 |
| తల్లిదండ్రులు | రాజారాం గోవింద్ వాక్చరె, గోదాబాయ్ |
| నివాసం | సాయిబాబా భక్త నివాస్ వెనుక సాయిశారద్ధ హౌసింగ్ సొసైటీ దగ్గర సాయి అర్పన్ బంగ్లా & పోస్ట్ షిర్డీ తాల్ రహతా జిల్లా అహ్మద్‌నగర్ మహారాష్ట్ర |
భౌసాహబ్ రాజారామ్ వాక్‌చౌరే (జననం 4 జనవరి 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షిర్డీ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.